మొదటి దేవరాయలు: కూర్పుల మధ్య తేడాలు

చి →‎కవులు: AWB తో వర్గం మార్పు
చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
పంక్తి 18:
ఇటువంటి ఓటమి తరువాత [[ఫిరోద్ షా]] [[పానుగల్లు]] దుర్గమును ఆక్రమించాడు. [[కొండవీడు]], [[బహుమనీ]] ల స్నేహాన్ని చూసి కీడు శంకించిన [[పద్మ నాయకులు]] [[విజయనగర రాజులు|విజయనగరాధిపతతితో]] స్నేహం చేసుకొని [[పానుగల్లు]] దుర్గమును [[ఫిరోద్ షా]] నుండి కాపాడటానికి రెండు సంవత్సరములు యుద్ధము చేసాడు.
 
ఇటువంటి సమయంలో [[దేవరాయలు]] వ్యూహాత్మకంగా [[బహుమనీ]] సుల్తానులకు [[కొండవీడు]] నుండి ఎటువంటి సహాయం రాకుండా చేయడానికి సైన్యాన్ని ఏకకాలంలో తీరాంధ్రప్రదేశాన్ని ఆక్రమించడానికి పంపించాడు. ఈ సైన్యము చాలా అమోఘమైన పురోగతి సాధించి [[పొత్తపినాడు]], [[పులుగులనాడు]] లను ఆక్రమించి [[మోటుపల్లి]] రేవు పట్టాణాన్ని ముట్టడించింది. విజయనగర ప్రభువులు ఈ రెండు [[యుద్ధము]]<nowiki/>లందూ విజయాలు సాధించి [[బహుమనీ]] సుల్తానులనూ, [[కొండవీడు]] రాజులనూ ఓడించి [[నల్గొండ]], [[పానుగల్లు]], [[తీరాంధ్ర]] మొత్తం విజయనగర సామ్రాజ్యములో విలీనం చేశారు.
 
==ఇతర విశేషములు==
మొదటి దేవరాయలు ఈ స్ఫూర్తివంతమైన [[విజయము]]<nowiki/>లతో పాటూ, తన రాజధాని నగరాన్ని చక్కగా పటిష్ఠ పరిచాడు, కోట గోడలూ, బురుజులూ కట్టించాడు, తుంగభద్రా నదికి ఆనకట్ట కట్టినాడు, వ్యవసాయాన్ని అభివృద్ధి చేసాడు. ఇతను సాధించిన విజయాలు తరువాత తరువాత విజయనగరాన్ని ఉన్నతస్థానంలో ఉంచడానికి చాలా తోడ్పడినాయి.
 
==కవులు==
"https://te.wikipedia.org/wiki/మొదటి_దేవరాయలు" నుండి వెలికితీశారు