రాజా రాధా రెడ్డి: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
ట్యాగు: విశేషణాలున్న పాఠ్యం
చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
పంక్తి 9:
| website =
}}
[[కూచిపూడి]] రంగం లోనే కాక యావత్ కళాలోకానికి రాజా-రాధా రెడ్డిలుగా సుపరిచితులయిన [[రాజారెడ్డి]], రాధారెడ్డి దంపతులు [[ఆదిలాబాద్ జిల్లా|ఆదిలాబాదు జిల్లా]]<nowiki/>కు చెందినవారు. వీరు [[న్యూ ఢిల్లీ]]లో నృత్య తరంగిణి అను నాట్య పాఠశాలను ఏర్పరిచి ఔత్సాహిక నాట్య కళాకారులను తీర్చిదిద్దుతున్నారు. రాజా రెడ్డి గారి ద్వితీయ సతీమణి కౌసల్యా రెడ్డి<ref>{{cite web|title=ARTISTE'S PROFILE - Kaushalya Reddy|url=http://ccrtindia.gov.in/KaushalyaReddy.htm|publisher=Centre for Cultural Resources and Training|accessdate=31 January 2013|website=|archive-url=https://archive.is/20130217221148/http://ccrtindia.gov.in/KaushalyaReddy.htm|archive-date=17 ఫిబ్రవరి 2013|url-status=dead}}</ref><ref name="blogs.hindustantimes">{{cite news|title=About Raja Reddy, his dance and two wives|url=http://blogs.hindustantimes.com/just-people/2009/04/14/about-raja-reddy-his-dance-and-two-wives/|accessdate=31 January 2013|newspaper=Hindustan Times|archive-url=https://web.archive.org/web/20130210144250/http://blogs.hindustantimes.com/just-people/2009/04/14/about-raja-reddy-his-dance-and-two-wives/|archive-date=10 ఫిబ్రవరి 2013|url-status=dead}}</ref>, రాజా రాధా రెడ్డిల కుమార్తె [[యామినీ రెడ్డి]]<ref name="నాట్యమే నా జీవనయానం">{{cite news|last1=నవతెలంగాణ|first1=మానవి|title=నాట్యమే నా జీవనయానం|url=http://api.navatelangana.com/Manavi/Interview/Read-661787|accessdate=6 March 2018|publisher=వి. యశోద|date=4 February 2018}}</ref>, రాజా [[కౌసల్యా రెడ్డి]]ల కుమార్తె [[భావనా రెడ్డి]] కూడా ప్రముఖ కూచిపూడి కళాకారులే<ref name="blogs.hindustantimes" />. భారాతదేశామంతటా అనేక నృత్యప్రదర్శనలు ఇచ్చిన రాజా రాధా రెడ్డిలను భారత ప్రభుత్వం [[పద్మ భూషణ్]] పురస్కారంతో గౌరవించింది<ref>{{cite web|title=ARTISTE'S PROFILE - Raja Reddy|url=http://www.ccrtindia.gov.in/RajaReddy.htm|publisher=Centre for Cultural Resources and Training|accessdate=31 January 2013|website=|archive-url=https://web.archive.org/web/20130306011159/http://www.ccrtindia.gov.in/RajaReddy.htm|archive-date=6 మార్చి 2013|url-status=dead}}</ref><ref>{{cite web|title=ARTISTE'S PROFILE - Radha Reddy|url=http://www.ccrtindia.gov.in/RadhaReddy.htm|publisher=Centre for Cultural Resources and Training|accessdate=31 January 2013|website=|archive-url=https://archive.is/20130218102416/http://www.ccrtindia.gov.in/RadhaReddy.htm|archive-date=18 ఫిబ్రవరి 2013|url-status=dead}}</ref><ref>{{Cite web |url=http://www.indiansarts.com/rajaradhapage.htm |title=ఆర్కైవ్ నకలు |website= |access-date=2014-04-25 |archive-url=https://web.archive.org/web/20140207063918/http://www.indiansarts.com/rajaradhapage.htm |archive-date=2014-02-07 |url-status=dead }}</ref>.
==బాల్యం==
రాజా రెడ్డిగారు [[1943]], [[అక్టోబర్ 6]] న [[ఆదిలాబాద్]] జిల్లా [[నర్సాపూర్]] గ్రామంలో సామాన్య [[వ్యవసాయం|వ్యవసాయ]] [[కుటుంబము|కుటుంబం]]<nowiki/>లో జన్మించారు. రాధారెడ్డి [[1952]], [[ఫిబ్రవరి 15]] న జన్మించారు. వీరిది బాల్య [[పెళ్ళి|వివాహం]]. వీరువురు [[వేదాంతం ప్రహ్లాదశర్మ]] గారి దగ్గర శిష్యరికం చేసారు. [[ఏలూరు]] లోని కళాక్షేత్రంనందు కూచిపూడి నృత్యాన్ని అభ్యసించారు<ref>{{cite news|title=Stellar Kuchipudi|url=http://www.thehindu.com/todays-paper/tp-features/tp-fridayreview/dance/article1466422.ece?css=print|accessdate=31 January 2013|newspaper=The Hindu|date=February 18, 2011}}</ref><ref name="thehindu">{{cite news|title=Doctor dancers|url=http://www.thehindu.com/todays-paper/tp-features/tp-fridayreview/article484421.ece?css=print|accessdate=31 January 2013|newspaper=The Hindu|date=June 25, 2010}}</ref>.
 
==నృత్యప్రదర్శనలు==
రాజా రెడ్డిగారికి చిన్ననాటి నుండి [[కూచిపూడి (నృత్యము)|కూచిపూడి]] భాగవతం పైన ప్రత్యేక శ్రద్ధ. [[ఏలూరు]]<nowiki/>లో చిన్న చిన్న నృత్య ప్రదర్శనలు ఇచ్చిన తరువాత 1967 వ సంవత్సరం ప్రభుత్వ స్కాలర్షిప్ సహాయంతో [[ఢిల్లీ]]<nowiki/>లోని మాయారావ్ కళాశాలనందు కూచిపూడి నృత్యనభ్యసించారు<ref name="thehindu_a">{{cite news|title=Constant change|url=http://www.thehindu.com/arts/dance/constant-change/article3844160.ece|accessdate=31 January 2013|newspaper=The Hindu|date=August 31, 2012}}</ref>. తరువాత భారతదేశములోనే కాకా [[అమెరికా]], [[క్యూబా]], [[రష్యా]], [[ఫ్రాన్స్]] ఇలా ప్రపంచమంతటా నృత్యప్రదర్శనలిచ్చారు. కృష్ణాసత్యలుగా శివపార్వతులుగా ఈ దంపతుల లయబద్ధ నృత్యానికి నాటి ప్రధాని [[ఇందిరాగాంధీ]]నే కాక [[క్యూబా]] అధ్యక్షుడు ఫిడెల్ క్యాస్ట్రో వంటివారి నుండి ప్రశంసలు అందాయి. సంప్రదాయ నృత్యరీతులకు పెద్దపీట వేస్తూనే కూచిపూడి నృత్యానికి ఆధునిక సొబగులద్దారు<ref name="thehindu_a" />.
 
==నాట్య తరంగిణి==
"https://te.wikipedia.org/wiki/రాజా_రాధా_రెడ్డి" నుండి వెలికితీశారు