రాణి సాయపనేని గోవిందమాంబా దేవి: కూర్పుల మధ్య తేడాలు

చి
remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
చి (వర్గం:ఆంధ్రప్రదేశ్ వ్యక్తులు తొలగించబడింది; వర్గం:కడప జిల్లా చారిత్రిక వ్యక్తులు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి))
చి (remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675)
''' పెమ్మసాని గోవిందమ్మ''' [[గండికోట]]ను పాలించిన చివరి పాలకుడు చిన తిమ్మానాయుని సోదరి. [[గండికోట]] సంరక్షణకై గోలకొండ సర్దారు మీర్ జుంలా సైన్యముతో తలపడి వీరవిహారము చేసి అబ్దుల్ నబీ అను సేనాధిపతిని వధించి అసువులు బాసిన వీర వనిత. దూపాటిసీమని పాలిస్తున్న సాయపనేని నరసింహనాయుని భార్య. సాయపనేని నర్సింహా నాయుడికి ఒక యుద్ధంలో సంభవించిన అంగ వైకల్యం వల్ల గొవిందమ్మ కొంత కాలం రాజ్యపాలన చేసింది.గోవిందమ్మ పెమ్మసాని [[వంశము|వంశం]]<nowiki/>లో జన్మించింది. గొవిందమ్మ పాలన అమోగం. ఈమె తన పేరిట గొవిందమ్మపేట అనే పట్టణం నిర్మించారు.
 
==గండికోట==
65,351

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2990889" నుండి వెలికితీశారు