వాస్తవ ఆస్తి: కూర్పుల మధ్య తేడాలు

చి →‎top: AWB తో "మరియు" ల తొలగింపు
చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
పంక్తి 1:
[[File:House Lands - Realestate Business (YS).JPG|thumb|రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఒక భాగం ఇళ్ల స్థలాలు అమ్మటం]]
[[వాస్తవ ఆస్తి]]<nowiki/>ని వాస్తవాస్తి, నిజమైన ఆస్తి అని కూడా అంటారు. వాస్తవ ఆస్తిని ఆంగ్లంలో రియల్ ఎస్టేట్ అంటారు. రియల్ అంటే నిజమైన ఎస్టేట్ అంటే ఆస్తి లేక సంస్థానం. వాస్తవ ఆస్తి అంటే [[భూమి]], [[భవనాలు]], దీనితో పాటు సహజ వనరులైన [[పంటలు]], [[ఖనిజాలు]], [[నీరు]]. [[ప్రకృతి]] సిద్ధమైన స్థిరాస్తి. ఇది స్వార్థపూరిత ఆసక్తిని రేపుతుంది. నిజమైన సంపత్తిలో (ప్రాపర్టీ) వాస్తవ ఆస్తి ఒక అంశం. (చాలా సాధారణంగా) భవన నిర్మాణం లేక గృహ నిర్మాణం సాధారణం. ఇంకా ఇది రియల్ ఎస్టేట్ వ్యాపారం. ఈ వృత్తిలో భూమి, భవనాలు లేదా గృహాలను కొనడం, అమ్మడం లేదా అద్దెకు లేక లీజుకు ఇవ్వడం, తీసుకోవడం వంటివి జరుగుతుంటాయి.
 
==చిత్రమాలిక==
"https://te.wikipedia.org/wiki/వాస్తవ_ఆస్తి" నుండి వెలికితీశారు