విజయ బాపినీడు: కూర్పుల మధ్య తేడాలు

చి →‎top: AWB తో "మరియు" ల తొలగింపు
చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
పంక్తి 19:
 
==వ్యక్తిగత జీవితం==
ఆయన [[1936]] [[సెప్టెంబరు 22]] న సీతారామస్వామి, లీలావతి దంపతులకు [[ఏలూరు]]కు దగ్గరలో కల [[చాటపర్రు]] గ్రామంలో జన్మించాడు. ఆయన [[గణిత శాస్త్రం]]<nowiki/>లో బి.ఎ డిగ్రీని ఏలూరు లోని సి.ఆర్.ఆర్ కళాశాలలో చేసాడు. కొద్ది రోజులు వైద్య ఆరోగ్య శాఖలో పని చేశాడు. బాపినీడు తొలుత "అపరాధ పరిశోధన" అనబడు ఒక మాసపత్రికలో కథలు వ్రాసేవారు. ఇవి పాఠకులను విశేషముగా ఆకర్షించాయి. చిత్రసీమలోనికి రావడానికి పూర్వం ఆయన విజయ, బొమ్మరిల్లు, నీలిమ పత్రికలకు సంపాదకునిగా పనిచేసాడు.<ref>{{Cite web |url=http://www.telugucinema.com/c/publish/stars/vijayabapineedu_interview.php |title=Stars : Star Interviews : Exclusive : Interview with Vijayabapineedu<!-- Bot generated title --> |website= |access-date=2015-12-26 |archive-url=https://web.archive.org/web/20090125174918/http://www.telugucinema.com/c/publish/stars/vijayabapineedu_interview.php |archive-date=2009-01-25 |url-status=dead }}</ref><ref>[http://www.imdb.com/name/nm0044658/ Vijaya Baapineedu - IMDb<!-- Bot generated title -->]</ref>
 
== సినిమారంగ ప్రస్థానం ==
"https://te.wikipedia.org/wiki/విజయ_బాపినీడు" నుండి వెలికితీశారు