వేమూరి రామయ్య: కూర్పుల మధ్య తేడాలు

→‎మూలాలు: AWB వాడి వర్గాల మార్పులు చేసాను
చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
పంక్తి 25:
 
== రంగస్థల ప్రస్థానం ==
ఎన్ని పాత్రలు ధరించినా 'మహారధికర్ణ', 'యముడు' పాత్రలు రామయ్యకి విశేషమైన పేరు ప్రతిష్టలు తెచ్చాయి. [[గుంటూరు]] లో జరిగిన 'ఆంధ్రప్రదేశ్ ఇన్కస్ మహాసభలలో, రామయ్య నటించిన [[యమధర్మరాజు]] పాత్రను సోవియట్ రష్యావారు ఫిల్మ్ తీసి, వారిదేశానికి తీసుకెళ్ళారు. వీరు చేసిన సైరంద్రి, బాణాసుర, రాయబారం, [[సతీసులోచన]], [[భూకైలాస్]] వంటి నాటకాలు [[రేడియో]]<nowiki/>లోను, తారాశశాంకం, మహారధికర్ణ మొదలైనవి టి.వి. లోను ప్రసారమైనాయి. 1950లో'లక్ష్మీగణపతి నాట్యమండలి'ని అనేక ప్రదర్శనలు ఇచ్చారు.
 
=== నటించిన నాటకాలు ===
"https://te.wikipedia.org/wiki/వేమూరి_రామయ్య" నుండి వెలికితీశారు