సయ్యద్ కిర్మాణీ: కూర్పుల మధ్య తేడాలు

చి →‎బయటి లంకెలు: +{{Authority control}}
చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
పంక్తి 62:
'''సయ్యద్ ముర్తుజా హుస్సేన్ కిర్మాణీ ''' ({{lang-en|Syed Kirmani}}) మాజీ [[భారత క్రికెట్ జట్టు|భారతదేశ క్రికెట్]] ఆటగాడు. విజయవంతమైన వికెట్ కీపర్ గా జట్టులో ప్రముఖ పాత్ర పోషించాడు. కర్ణాటక రాష్ట్ర క్రికెట్‌ అసోసియేషన్‌ ఉపాధ్యక్షుడు, జాతీయ సీనియర్‌ సెలక్షన్‌ కమిటీ ఛైర్మన్‌గానూ కిర్మాణీ వ్యవహరించారు.
==జీవిత విశేషాలు==
ఆయన 1976లో [[న్యూజీలాండ్|న్యూజీలాండ్‌పై]] టెస్టు, వన్డేల్లో ఆరంగ్రేటం చేశాడు. 1983లో [[క్రికెట్ ప్రపంచ కప్|వరల్డ్‌ కప్‌]] నెగ్గిన జట్టులో కిర్మాణీ సభ్యుడు. ఆ ప్రపంచకప్‌లో అత్యుత్తమ వికెట్‌ కీపర్‌గా సైతం అవార్డు దక్కించుకున్నాడు. [[కపిల్ దేవ్|కపిల్‌దేవ్‌]]<nowiki/>తో కలిసి జింబాబ్వేపై అజేయంగా 126 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన కిర్మాణీ. భారత్‌కు తొలి వరల్డ్‌కప్‌ కీలక పాత్ర నిర్వహించాడు. [[సునీల్ గవాస్కర్|సునీల్‌ గవాస్కర్‌]] భారత్‌ తరపున టెస్టుల్లో అత్యధిక వ్యక్తిగత పరుగుల రికార్డు నెలకొల్పినప్పుడూ, గవాస్కర్‌తో కిర్మాణీ కీలక 143 పరుగుల అజేయ భాగస్వామ్యాన్ని నిర్మించాడు. భారత్‌ అత్యుత్తమ స్పిన్నర్లను వికెట్ల వెనకాల కాచుకున్న వికెట్‌ కీపర్‌గా కిర్మాణీ కితాబందుకున్నాడు. 1981-82లో [[ఇంగ్లాండు|ఇంగ్లాండ్‌]]<nowiki/>తో వరుసగా మూడు టెస్టు మ్యాచుల్లో కిర్మాణీ వికెట్‌ కీపర్‌గా ఒక్క అదనపు (బై) పరుగు కూడా ఇవ్వలేదు.
 
==పురస్కారాలు==
"https://te.wikipedia.org/wiki/సయ్యద్_కిర్మాణీ" నుండి వెలికితీశారు