స్వామినేని ముద్దునరసింహంనాయుడు: కూర్పుల మధ్య తేడాలు

చి →‎top: AWB తో {{మొలక}} ను తీసేసాను
చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
పంక్తి 1:
 
'''స్వామినేని ముద్దునరసింహంనాయుడు''' (1792-1856) వ్యవహారిక భాషావాది, తొలి తెలుగు వ్యాసకర్త.<ref>[http://books.google.com/books?id=zB4n3MVozbUC&pg=PA1236&lpg=PA1236&dq=Muddu%20narasimham#v=onepage&q=Muddu%20narasimham&f=false Encyclopaedia of Indian Literature: devraj to jyoti, Volume 2 edited by Amaresh Datta]</ref> తొలి తెలుగు వ్యావహారికభాషా వచన గ్రంథం ''హితసూచని'' (1853) రచయిత.{{fact}} [[హేతువాది]] . ఈయన [[పెద్దాపురం]] జిల్లా [[మునసబు]]<nowiki/>గా పనిచేస్తూ చనిపోయారు. హితసూచనిని ముద్దునరసింహంనాయుని మరణానంతరం [[రాజమండ్రి]]<nowiki/>లో న్యాయవాదిగా పనిచేస్తున్న ఆయన కుమారుడు రంగప్రసాధనాయుడు తొలిసారిగా 1862లో ముద్రింపజేశాడు.<ref>[http://books.google.com/books?id=KnPoYxrRfc0C&pg=PA4258&dq=swamineni#v=onepage&q=swamineni&f=false Encyclopaedia of Indian Literature: sasay to zorgot, Volume 5 edited by Mohan Lal]</ref> ఆ పుస్తకాన్ని 1986 లో [[రాజమండ్రి]] ఆంధ్రకేసరి యువజన సమితి వారు పునర్ముద్రించారు.
 
చిన్నయసూరి వంటి పండితులు అలంకారభూషితమైన గ్రాంధికభాషలో రచనలు చేస్తున్న సమయంలో ముద్దునరసింహంనాయుడు ధైర్యంగా వ్యవహారిక భాషలో అనేక విషయాలపై [[వ్యాసాలు|వ్యాసాల]]<nowiki/>ను ప్రకటించడం మొదలుపెట్టి [[తెలుగు సాహిత్యము|తెలుగు]] గద్యరచనకు వ్యవహారిక భాషే మేలైనదని సూచించాడు. హితసూచనిలో నరసింహనాయుడు వ్యవహారిక తెలుగు భాషలో చదువు, పెళ్ళి తదితర జీవితానికి సంబంధించిన విషయాలపై ఎనిమిది వ్యాసాలను పొందుపరచాడు. ఈయన వ్యాసాలను సాధారణంగా ఉపయోగించబడే పదప్రయోగమైన ''వ్యాసం'' అనకుండా, ప్రమేయాలన్నాడు.<ref>[http://books.google.com/books?id=sHklK65TKQ0C&pg=PA527&dq=swamineni#v=onepage&q=swamineni&f=false A History of Indian Literature: 1800-1910, western impact: indian ..., Volume 8 By Sisir Kumar Das]</ref><ref>స్వామినీన ముద్దు నరసింహనాయుడు గారు దిగవల్లి వేంకట శివరావు సమాలోచన February 1, 1981</ref> 1862 లోరచించబడిన ఆ హితసూచని చాల గొప్ప గ్రంథము అని వాడుక భాషాకోవిదులు గిడుగు రామమూర్తి పంతులు గారు నరసింహనాయుడుగారి మనుమలు శ్రీ ముద్దు కృష్ణగారు 1924 లో కలుసుకున్నప్పుడు చెప్పినట్లుగా 1986 లో ప్రకటించబడిన హితసూచని సంకలనానికి ప్రవేశికలో ఆరుద్రగారు వ్రాశారు.<ref>"హితసూచని" (1986) అంధ్రకేసరి యవజన సమితి, రాజమండ్రీ వారి ప్రచురణ with introduction by ఆరుద్ర</ref>
 
==ముద్దునరసింహంనాయుని ఇతర రచనలు==