హిందూపురం శాసనసభ నియోజకవర్గం: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: అసెంబ్లీ → శాసనసభ (2), → , ( → ( using AWB
చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
పంక్తి 13:
 
==నియోజకవర్గ ప్రముఖులు==
*[[కల్లూరు సుబ్బారావు]] : 1897 మే 25న హిందూపురం మండలం [[కల్లూరు]]<nowiki/>లో జన్మించాడు. స్వాతంత్ర్య ఉద్యమంలో చురుకుగా పాల్గొని పలుసార్లు [[కారాగారము|జైలు]]<nowiki/>కు వెళ్ళాడు. 1937 నుండి అనేక విడతలు [[చెన్నై|మద్రాసు]] రాష్ట్ర శాసనసభలో సభ్యుడిగా ఉన్నాడు. 1955లో ఆంధ్రరాష్ట్ర సభ్యుడిగా, 1965లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ్యుడిగా ఈ ఇయోజకవర్గం నుంచి [[విజయం]] సాధించాడు. 1973 డిసెంబరు 21న మరణించాడు.
 
== ఇంతవరకు ఎన్నికైన శాసనసభ్యులు ==