నర్గీస్ తుఫాను: కూర్పుల మధ్య తేడాలు

చి వచ్చి రాని తెలుగు తో ప్రారంభము
(తేడా లేదు)

21:14, 6 మే 2008 నాటి కూర్పు


నర్గీస్ తుఫాను అని పేరు పెట్టబడిన ఈ తుఫాను మే 2008 సంవత్సరములో వచ్చిన అతి భయంకరమైన తుఫాను. ఈ తుఫాను ముఖ్యముగా బర్మా దేశము లొ విధ్వసం సృష్టించింది. 22,000 మంది మరణించారు , 41,000 మంది తుఫాను చిక్కుబడి తప్పి పోయారు.