అగ్నిపూలు (సినిమా): కూర్పుల మధ్య తేడాలు

0 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 1 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.1
పంక్తి 14:
[[యద్దనపూడి సులోచనారాణి]] ప్రసిద్ధ నవల 'అగ్నిపూలు'కు ఇది చిత్రరూపం. జేనీ గా [[జయసుధ]], ఆమె బావగా [[కృష్ణంరాజు]] నటనకు మంచి పేరు వచ్చింది. [[బాపయ్య]] దర్శకత్వం వహించారు.
==సంక్షిప్తకథ==
రాజులు పోయినా, రాజ్యాలు పోయినా దర్పం పోని జమీందారు గోవిందవల్లభరాజా తన కొడుకు శివప్రసాద్ అమెరికాలో మేరీ అనే యువతిని పెండ్లి చేసుకుని, పిల్లలు జానీ, బాబీలతో ఇంటికి వస్తున్నాడని తెలుసుకుని ఉగ్రుడయి కొడుకుతో తనకెలాంటి సంబంధమూ లేదని ప్రకటిస్తాడు. అల్లుడు విరూపాక్షి రాజా, కూతురు రాజేశ్వరి ఆస్తినంతా కాజేయాలని నిర్ణయించుకుని గోవిందవల్లభరాజా ఉగ్రత్వానికి ఆజ్యం పోస్తారు. ఇంటికి వచ్చిన శివప్రసాద్‌ను, మేరీని అవుట్‌హౌస్‌లో ఉంచి అవమానం చేస్తారు. గోవిందవల్లభరాజా మృతదేహాన్ని కూడా చూడడానికి వారికి అనుమతించరు. కాలం గడుస్తుంది. విరూపాక్షి రాజా మరణిస్తాడు. అతని కొడుకు కృష్ణచైతన్య జమీందారీకి అధిపతి అవుతాడు. కృష్ణచైతన్య రుక్మిణి అనే అందమైన యువతిని వివాహం చేసుకుంటాడు. ఒక ప్రమాదంలో రుక్మిణి అవిటిదవుతుంది. గోవిందవల్లభరాజా భార్య అన్నపూర్ణ అభ్యర్థనపై జానీ, బాబీ తాతగారి ఇంటికి వస్తారు. తన తల్లిదండ్రుల దారుణమరణానికి కారణమైన విరూపాక్షిరాజా కుటుంబంపై ముఖ్యంగా కృష్ణచైతన్య మీద పగ తీర్చుకోవాలనుకుంటుంది జానీ. శాంతస్వభావుడైన కృష్ణచైతన్యకు జానీ చేష్టలు అర్థం కావు. జానీ దాచుకున్న మేరీ డైరీ కృష్ణచైతన్యకు దొరుకుతుంది. అది చదివిన కృష్ణచైతన్య తీసుకునే నిర్ణయం ఏమిటనేది పతాక సన్నివేశం<ref>{{cite news|last1=వి.ఆర్.|title=చిత్రసమీక్ష: అగ్నిపూలు|url=http://www.pressacademyarchives.ap.nic.in/newspaperframe.aspx?bookid=11525|accessdate=7 February 2018|work=ఆంధ్రపత్రిక దినపత్రిక|issue=సంపుటి 67, సంచిక 340|date=17 March 1981}}{{Dead link|date=జూలై 2020 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}</ref>.
==తారాగణం==
* [[ఉప్పలపాటి వెంకట కృష్ణంరాజు|కృష్ణంరాజు]] : విరూపాక్షిరాజా, కృష్ణచైతన్య
"https://te.wikipedia.org/wiki/అగ్నిపూలు_(సినిమా)" నుండి వెలికితీశారు