ఉమా రామారావు: కూర్పుల మధ్య తేడాలు

చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
పంక్తి 37:
}}
 
శ్రీమతి డాక్టర్ '''ఉమా రామారావు''' కూచిపూడి [[నర్తకి]], నృత్య దర్శకురాలు, పరిశోధకులు, ఆచార్యులు, [[రచయిత్రి]]. 1985 లో [[హైదరాబాదు]]లో తాను స్థాపించిన లాస్యప్రియ డ్యాన్స్ అకాడమీకి నిర్దేశకులు కూడా. భారతదేశానికి చెందిన సంగీత, నృత్య, రూపక అకాడమీ 2003 లో ఉమా రామారావు<nowiki/>నిరామారావుని సంగీత్-నాటక్ అకాడమీ అవార్డుతో సత్కరించింది.
==పుట్టు పూర్వోత్తరాలు==
4-జూలై-1938 న "ఉమా మహేశ్వరి" డా. శ్రీ వి.వి. కృష్ణారావు, [[వడ్డాది సౌభాగ్య గౌరి|శ్రీమతి సౌభాగ్యం]] లకు [[విశాఖపట్టణం]]లో జన్మించింది. సాహిత్యం, సంగీతం, నృత్యాల యెడల అమితాసక్తిగల వేదపండితుల ఇంట జన్మించటం, వారందించిన స్ఫూర్తి, ప్రేరణలతో 5వ ఏటి నుండే ఆచార్య [[పి.వి.నరసింహా రావు]], పద్మశ్రీ డా. [[నటరాజ రామకృష్]]ణ, బ్రహ్మశ్రీ వేదాంతం లక్ష్మీ నారాయణ శాస్త్రి, గురు పక్కీరిస్వామి పిళ్ళై, గురు సి.ఆర్. ఆచార్యల వద్ద [[కూచిపూడి]], [[భరతనాట్యం]], ఇతర సాంప్రదాయిక నృత్యరీతులని అభ్యసించటం ప్రారంభించింది. ఈ నృత్యరీతుల సైద్ధాంతిక, ఆచరణీయ కారకాలని అవపోసన పట్టినది.
"https://te.wikipedia.org/wiki/ఉమా_రామారావు" నుండి వెలికితీశారు