ఖాసా సుబ్బారావు: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
పంక్తి 37:
}}
==బాల్యము, విద్యాభ్యాసము==
'''ఖాసా సుబ్బారావు''' [[1896]], [[జనవరి 23]]న [[నెల్లూరు]] జిల్లా [[కావలి]] పట్టణంలో ఒక సామాన్య మధ్యతరగతి [[కుటుంబము|కుటుంబం]]<nowiki/>లో జన్మించాడు<ref>{{cite book|last1=రాపాక|first1=ఏకాంబరాచార్యులు|title=Eminent Editors|date=2012-11-01|publisher=రాపాక రుక్మిణి|location=హైదరాబాదు|pages=37-44}}</ref>, <ref>{{cite news|last1=D. ANJANEYULU|title=The man and the journalist|url=http://chaitanya.bhaavana.net/telusa/apr96/0011.html|accessdate=13 February 2015|work=THE HINDU|date=1996-01-21|archive-url=https://web.archive.org/web/20050923211851/http://chaitanya.bhaavana.net/telusa/apr96/0011.html|archive-date=23 సెప్టెంబర్ 2005|url-status=dead}}</ref>. ఇతని తల్లి రామాబాయమ్మ, తండ్రి సుందర రామారావు. యాజ్ఞవల్క్య బ్రాహ్మణుడు (ప్రథమశాఖ). ఇతని పూర్వీకులు [[మహారాష్ట్ర]] ప్రాంతం నుండి [[నెల్లూరు]]కు వలస వచ్చారు. ఇతడు [[ఉన్నత పాఠశాల]] విద్య [[నెల్లూరు]]<nowiki/>లో పూర్తి చేసి [[మద్రాసు ప్రెసిడెన్సీ కళాశాల]] నుండి ఫిలాసఫీ ప్రధాన విషయంగా డిగ్రీ పుచ్చుకున్నాడు. డా.[[సర్వేపల్లి రాధాకృష్ణన్]] మద్రాసు కాలేజీలో ఇతనికి గురువు. ఖాసా సుబ్బారావుపై అతని గురువు డా.[[సర్వేపల్లి రాధాకృష్ణన్]] బోధనల ప్రభావం జీవితాంతం ఉండేది. డిగ్రీ పూర్తి అయిన తరువాత [[న్యాయశాస్త్రం]]<nowiki/>లో పట్టా సంపాదించాడు. కానీ కారణాంతరాల వల్ల [[న్యాయవాది|న్యాయవాద]] వృత్తి చేపట్టలేదు. పైగా [[రాజమండ్రి]] వెళ్లి ఉపాధ్యాయ [[శిక్షణ]] పొందాడు. నెల్లూరు జిల్లా కందుకూరు జిల్లా బోర్డు మాధ్యమిక [[ఉన్నత పాఠశాల|పాఠశాల]] ప్రధానోపాద్యాయ పదవిలో కొంతకాలం పనిచేశాడు. ఈ ఉద్యోగం అతనికి సంతృప్తిని ఇవ్వలేదు. రాత్రి వేళల్లో స్కూలు సమీపంలో ఉన్న 50 మంది వయోజనులకు చదువు చెప్పి వారిని అక్షరాస్యులుగా తీర్చిదిద్దాడు. ఈ ఉద్యోగానికి రాజీనామా చేసి భార్య భవానిబాయి, తల్లి రామాబాయంమ్మలతో కలిసి నేల్లూరుజిల్లా పల్లిపాడులో గాంధీజీ ప్రాంరంభించిన పినాకినీ సత్యాగ్రహ ఆశ్రమంలో ఉన్నాడు. చతుర్వేదుల వెంకటకృష్ణయ్య, దిగుమర్తి హనుమతరావు, బుచ్చిక్రిష్ణమ్మ, కొండిపర్తి పున్నయ్య తదితర ఆశ్రమ వాసులతో కలిసి సత్యం, అహింస, బ్రహ్మచర్యం మొదలయిన 11 సూత్రాలను ఆచరిస్తూ, నిర్మాణకార్యక్రమంలో పాల్గొన్నాడు. భవానిబాయి ఆశ్రమంలో probationerగా, ఆశ్రమ ఉద్యోగినిగా ఉన్నట్లు రికార్డులో ఉంది. చిన్న అపార్దం వచ్చి సుబ్బారావు ఆశ్రమాన్ని విడిచిపెట్టినట్లు వెన్నెలకంటి రాఘవయ్య 'స్మ్రుతి శకలాలు"లో గ్రంధస్తం చేసాడు. 1932 ప్రాంతాలలో భవానిబాయి మరనించిం సుబ్బారావు విధురుదయ్యాడు..
 
==స్వరాజ్య==
[[ఉపాధ్యాయుడు|ఉపాధ్యాయ]] వృత్తి తర్వాత 1921లో ఖాసా సుబ్బారావు [[మద్రాసు]]కు వచ్చి '''స్వరాజ్య''' ఆంగ్ల దినపత్రికలో ఉపసంపాదకుడిగా చేరాడు. [[టంగుటూరి ప్రకాశం]] ఈ పత్రికను స్థాపించాడు. మద్రాసు ప్రెసిడెన్సీలో నివసించే ఆంధ్రులు వివక్షకు గురయ్యేవారని [[టంగుటూరి ప్రకాశం]] భావించాడు. మద్రాసాంధ్రులకు బాసటగా స్వరాజ్యను ప్రారంభించాడు. ఈ పత్రికకు ప్రకాశం పంతులు మేనేజింగ్ డైరెక్టర్‌గా, సంపాదకుడిగా వ్యవహరించాడు. కె.ఎం.ఫణిక్కర్ ఇన్‌ఛార్జ్ ఎడిటర్‌గా వ్యవహరించేవాడు. ఖాసా సుబ్బారావుతో పాటు ఎస్.ఎన్.వరదాచారి, [[కోలవెన్ను రామకోటేశ్వరరావు]], [[మానికొండ చలపతిరావు|ఎం.చలపతిరావు]] మొదలైన వారు ఈ పత్రిక ఉపసంపాదకులుగా వ్యవహరించారు. ఈ పత్రిక 1921లో ప్రారంభమై 1935 వరకు వెలువడింది. జర్నలిస్టుగా ఖాసా సుబ్బారావు రాణించడానికి ఈ పత్రిక ఎంతగానో తోడ్పడింది. ఈ పత్రిక ఉత్థాన పతనాలను ఇతడు తన Men in the Lime light గ్రంథంలో ఎంతో హృద్యంగా వర్ణించాడు. ఆర్థిక సంక్షోభం వల్ల ఈ పత్రిక మూతబడింది. [[టంగుటూరి ప్రకాశం]] ఈ [[వార్తాపత్రిక|పత్రిక]]<nowiki/>లో పనిచేసే కార్మికులకు వేతనాలు చెల్లించలేక పోతే ఇతడు కార్మికుల పక్షాన నిలిచాడు. కార్మికులకు వేతనాలు చెల్లించాలని ప్రకాశంకు ఘాటైన లేఖలు వ్రాసేవాడు.
 
==స్వతంత్ర==
పంక్తి 49:
 
==సత్యాగ్రహం==
గాంధీమహాత్ముడు సహాయనిరాకరణ ఉద్యమం ప్రారంభించినపుడు [[ఖాసా సుబ్బారావు]] స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొన్నాడు. [[1930]]లో [[ఉప్పు సత్యాగ్రహం]]లో పాల్గొన్నాడు. ఉప్పుసత్యాగ్రహపు లక్ష్యాలను ప్రజలకు వివరించడానికి అనేక చోట్ల పర్యటించాడు. ఇతనితో పాటు ఇతని తల్లి కూడా గ్రామగ్రామాలలో పర్యటించి ఖాసా సుబ్బారావుకు సహకరించింది. కొడుకు ఆశయాలకు వత్తాసు పలికి తల్లి తన ఆరోగ్యాన్ని ఖాతరు చేయక కొడుకుతో పాటు గ్రామగ్రామంలో తిరిగి అతని బాగోగులను చూసుకోవడం చరిత్రలో ఒక అపూర్వ ఘట్టం. [[ఉప్పు సత్యాగ్రహం]]<nowiki/>లో పాల్గొన్నందుకు ఇతడు 6 నెలల కఠిన కారాగార శిక్షను అనుభవించాడు. [[1931]]లో [[మద్రాసు]]లోని చైనాబజారులో విదేశీ వస్తు బహిష్కరణ ఉద్యమంలో పాల్గొన్నాడు. అప్పుడు ఇతడికి పోలీసు లాఠీ దెబ్బలు తగిలి తీవ్ర రక్తస్రావం జరిగి మూర్ఛ పోయాడు. ఈ సంఘటన [[బ్రిటిషు|బ్రిటీష్]] పార్లమెంటులో ప్రకంపనలను సృష్టించింది. ఈ సంఘటనపై విచారణ జరిపిన ఏక సభ్య కమిషన్ లార్డ్ లూథియన్ జనరల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఖాసా సుబ్బారావును పరామర్శించి ఈ చర్యను ఖండించింది. కానీ తర్వాత ఇతడికి 6 నెలల కఠినశిక్ష విధించి [[వెల్లూరు]] జైలులో నిర్బంధించారు. 1942-44ల మధ్య ఇతడు [[క్విట్ ఇండియా]] ఉద్యమంలో పాల్గొని సుమారు 20 నెలల కారాగార వాసం అనుభవించాడు.
 
==రచనలు==
"https://te.wikipedia.org/wiki/ఖాసా_సుబ్బారావు" నుండి వెలికితీశారు