కాకతి వెన్నయ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 2:
 
{{కాకతీయులు}}
[[కాకతి వెన్నయ]] దుర్జయ వంశంలో జన్మించాడు. అతను కాకతీయ వంశ స్థాపకుడు. కాకతి పురాన్ని నివాస స్థానంగా చేసుకొని పరిపాలించాడని [[బయ్యారం]] చెరువు శాసనం చెబుతుంది<ref>తెలుగు దేశ స్థితి కాకతీయ చరిత్రము (క్రీ.శ. 750 - క్రీ.శ. 1325) -- రచన: తేరాల సత్యనారాయణశర్మ అను పుస్తకము.</ref>. చాళుక్య గాంగ కుమార సోమేశ్వరుడు క్రీ.శ. 1124లో వేయించిన గూడూరు శాసనంలో కూడా వెన్నయ గురించి ఉన్నది. కాకతీయులు నాడు రాష్ట్రకూటుల సామంతులుగా ప్రస్థానం మొదలుపెట్టారు. వెన్నయ రాష్ట్రకూట రాజైన దంతిదుర్గుని సామంతునిగా తెలంగాణ ప్రాంత పరిపాలకుడిగా ఉన్నాడు.
 
[[బయ్యారం]] శాశనం ప్రకారం ఇతను దుర్జయ [[వంశము]]నకు మూలపురుషుడు. <ref>{{Cite web|url=http://m.dailyhunt.in/news/india/telugu/namasthetelangaana-epaper-namasthe/kaakatiyula+tolitaram+naayakulu-newsid-71353242|title=కాకతీయుల తొలితరం నాయకులు - Namasthetelangaana|website=Dailyhunt|language=en|access-date=2020-07-16}}</ref> కాకతీయుల పూర్వుల గురించి మాంగల్లు శాసనం వివరిస్తుంది.
 
.
 
== ఇవి కూడా చూడండి ==
"https://te.wikipedia.org/wiki/కాకతి_వెన్నయ" నుండి వెలికితీశారు