"చిలగడదుంప" కూర్పుల మధ్య తేడాలు

చి
remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
(→‎మూలాలు: తెలుగువికీకి తెలుగు వికీనే మూలంగా చూపకూడదు)
ట్యాగు: 2017 source edit
చి (remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675)
 
# గులాబి రంగు
==ఉపయోగాలు==
చిలగడ దుంపలను చాలామంది పెద్దగా పట్టించుకోరు గానీ వీటిల్లో పోషకాలు దండిగా ఉంటాయి. ఉడికించుకునో, ఆవిరిపై ఉడికించో, కాల్చుకునో, [[కూర]]<nowiki/>గా వండుకునో.. రకరకాలుగా వీటిని తినొచ్చు. సలాడ్లకూ ఇవి మరింత రుచిని తెచ్చిపెడతాయి. కాబట్టి వీటిని వారానికి కనీసం రెండు సార్లయినా తినటం మేలని నిపుణులు సూచిస్తున్నారు. ---
===[[పీచు]]===
బంగాళాదుంప కన్నా చిలగడదుంపల్లో [[పీచు]] మోతాదు చాలా ఎక్కువ. దీంతో నెమ్మదిగా జీర్ణమవుతూ ఎక్కువసేపు కేలరీలు విడులయ్యేలా చేస్తాయి.
చిలగడదుంపల్లో విటమిన్‌ బీ6 దండిగా ఉంటుంది. [[రక్తనాళాలు]] బలంగా ఉండేందుకు తోడ్పడే హోమోసిస్టీన్‌ను విటమిన్‌ బీ6 విడగొడుతుంది. అందువల్ల వీటితో గుండె, రక్తనాళాల సమస్యలు దూరంగా ఉంటాయి.
===[[పొటాషియం]]===
ఒంట్లో ఎక్కువగా ఉన్న ఉప్పును తొలగించి, నీటి మోతాదును నియంత్రిస్తూ అధిక [[రక్తపు పోటు|రక్తపోటు]]<nowiki/>ను తగ్గించటంలో [[పొటాషియం]] కీలకపాత్ర పోషిస్తుంది. చిలగడదుంపల్లో పొటాషియం మోతాదూ అధికంగానే ఉంటుంది.
===[[విటమిన్‌ ఏ]]===
చిలగడదుంపల్లో విటమిన్‌ ఏ లేదా బీటా కెరటిన్‌ ఎక్కువ. ఇది ఎండకు [[చర్మము|చర్మం]] దెబ్బతినకుండా కాపాడుతుంది. చూపు తగ్గిపోకుండా చూస్తుంది.
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2991673" నుండి వెలికితీశారు