ఎవడే సుబ్రహ్మణ్యం: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.1
పంక్తి 48:
 
== ఆదరణ ==
ఎవడే సుబ్రహ్మణ్యం సినిమా 31 మార్చి 2015న విడుదలై కొంతవరకూ అనుకూల సమీక్షలు పొందింది. ప్రేక్ష‌కుల భావోద్వేగాల‌ను ట‌చ్ చేస్తూ... కాస్త న‌వ్విస్తూ.. కాస్త ఆలోచింప‌చేస్తూ.. ఓ విభిన్న‌మైన ప్ర‌యాణం చూపించారని న్యూస్ 4 ఆంధ్ర వెబ్సెట్ 2.5/5 రేటింగ్ ఇచ్చారు.<ref name="న్యూస్ 4 ఆంధ్రా రివ్యూ">{{cite web|first1=సాహితి|title=ఫర్లేదు బాగున్నాడు.. ఎవడే సుబ్రహ్మణ్యం|url=http://www.news4andhra.com/details/17469/Yevade-subramanyam-Review|website=న్యూస్ 4 ఆంధ్రా|accessdate=10 April 2015|archive-url=https://web.archive.org/web/20150423111253/http://www.news4andhra.com/details/17469/Yevade-subramanyam-Review|archive-date=23 ఏప్రిల్ 2015|url-status=dead}}</ref> ఇండియా గ్లిట్జ్ వెబ్‌సైట్ వారు కొత్త ప్రయత్నం ఫర్వాలేదని 2.25/5కు రేట్ చేశారు. ఎపి హెరాల్డ్ వారు కథనం చాలా నెమ్మదిగా సాగుతూండడం, ప్రేక్షకుడు ముందుగానే ఊహించగలిగేలా సీన్లు సాగడం వంటివాటి వల్ల సినిమా ఆలోచన మంచిదే అయినా ఆచరణలో తేలిపోయిందని వ్రాశారు.<ref name="ఎపి హెరాల్డ్">{{cite web|last1=కామన్|first1=మేన్|title=ఎవడే సుబ్రహ్మణ్యం రివ్యూ|url=http://www.apherald.com/Movies/Reviews/82323/Yevade-Subramanyam-Telugu-Movie-Review/|website=ఎపిహెరాల్డ్|accessdate=10 April 2015|archive-url=https://web.archive.org/web/20150407002548/http://www.apherald.com/Movies/Reviews/82323/Yevade-Subramanyam-Telugu-Movie-Review/|archive-date=7 ఏప్రిల్ 2015|url-status=dead}}</ref> సినిమాలో నాని నటనకు, సినిమాటోగ్రఫీకి, తారాగణం ఎంపికకూ చాలానే ప్రశంసలు దక్కాయి.
 
== మూలం ==
"https://te.wikipedia.org/wiki/ఎవడే_సుబ్రహ్మణ్యం" నుండి వెలికితీశారు