నీరు: కూర్పుల మధ్య తేడాలు

చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
పంక్తి 56:
 
== తాగునీటిని వృథా చేస్తే జైలు ==
[[ముంబయి]]లో ఎవరైనా తాగునీటిని వృథా చేస్తే [[కారాగారము|జైలు]] [[శిక్ష]] అనుభవించడం లేదా [[జరిమానా]] చెల్లించాల్సి వస్తుంది. ఎవరైనా ఉద్దేశపూర్వకంగా నీటిని వృథా చేయడాన్ని క్రిమినల్‌ నేరంగా పరిగణిస్తారు. ఉద్యాన వనాల్లో [[మొక్కలు|మొక్కల]]కు నీరు పట్టడం, [[ఇల్లు|భవన]] నిర్మాణాల ప్రయోజనం నిమిత్తం, కార్లను శుభ్రం చేసేందుకు కొళాయి నీటిని ఉపయోగిస్తే వృథాగా పరిగణించనున్నారు. తాగునీరు అరుదైన వస్తువుగా మారింది. నగరానికి సరఫరా అవుతున్న నీటిలో 30 శాతం చౌర్యానికి గురవుతున్నది. ముంబయిలో https://luckypatcherapk.wiki/<nowiki/>జరుగుతున్నట్లు దేశం అంతాట జరుగాలి. తాగునీటిని నిత్యావసర వస్తువుల చట్టం కిందకు తీసుకురావాలని డిమాండ్‌ ఉంది.
 
== ఇవి కూడా చూడండి ==
"https://te.wikipedia.org/wiki/నీరు" నుండి వెలికితీశారు