నంబూరి హనుమంతరావు: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
Arjunaraocbot (చర్చ | రచనలు) చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675 |
Arjunaraocbot (చర్చ | రచనలు) చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675 |
||
పంక్తి 2:
'''[[నంబూరి హనుమంతరావు]]''' ప్రాచీన భారతీయ వైద్య పరిశోధకులు.<ref name=namburi>[http://www.thehindu.com/2005/07/11/stories/2005071101450200.htm Greater efforts sought to popularise ayurveda]</ref>
==జీవిత విశేషాలు==
ఆయన [[కృష్ణా జిల్లా]], [[విజయవాడ]]లో 1919లో జన్మించారు. [[మద్రాసు]]లోని కీల్ఫాక్ మెడికల్ కాలేజీలో ఎల్.ఐ.ఎం (ఆయుర్వేదిక్ అయిదేళ్ల డిప్లొమా కోర్సు) ను 1945లో చదివారు. ప్రభుత్వ ఉద్యోగాలతో నిమిత్తం లేకుండా వైద్యవృత్తిని ప్రైవేటుగా చేపట్టారు. స్వతంత్రం
ఇండియన్ మెడికల్ ప్రాక్టీషనర్స్ కో. ఆపరేటివ్, ఫార్మసీ స్టోర్స్ లిమిటెడ్ (మద్రాసు) కు వ్యవస్థాపక డైరక్టరుగా ( 1944-94) పనిచేసారు. సెంట్రల్ కౌన్సిల్ రీసెర్చ్ ఆయుర్వేద సంస్థ గవర్నింగ్ బాడీ సభ్యులుగా ( 1989-94) ఉన్నారు. గుజరాత్ ఆయుర్వేద విశ్వవిద్యాలయం వారి సైమ సైంటిఫిక్ అడ్వయిజరీ కమిటీ సభ్యులుగా, పి.హెచ్.డి విద్యార్థులకు ఛీఫ్ ఎగ్జామినర్ గా (1991) వ్యవహరించారు.<ref name="ఆంధ్ర శాస్త్రవేత్తలు"/>
పంక్తి 10:
[[ఆయుర్వేదం]]లో దశాబ్దాల తరబడి నిరంతర పరిశోధనలు నిర్వహించారు. [[విజయవాడ]] శివారు ప్రాంతంలో "డాక్టర్ రావూస్ హెర్బల్ ఫార్మా" ను నెలకొల్పి అతి ప్రామాణికమైన మందులను ఉత్పత్తి చేసారు. తమ 86 వ యేట కూదా ఆయుర్వేదంలొ శాస్త్రీయ పరిశోధనలు చెసి అద్భుతాలు సృష్టించారు. తమ సంస్థలు నాలుగు విభాగాలుగా రూపొందించి వివిధ వ్యాధులకు ఉత్తమ స్థాయి ఔషథాలను అందించారు. [[శరీరం]]లొ రోగ నిరోధక శక్తి పెంపొందించడానికి అన్ని వయసుల వారికి మందులను ఉత్పత్తి చేసారు. ఈ కారణంతో నమ్మకమైన ధాతువులతో చికిత్స సత్వర ఫలితాలనిచ్చె [[మందు]]లను అతి విశ్వసనీయతతో తయారుచేయడానికి అవకాశం ఉంది. ఈ సంస్థ నుంచి దదాపు 25 రకాల మందులను తయారుచేస్తున్నారు.<ref name="ఆంధ్ర శాస్త్రవేత్తలు"/>
దేశంలోని అన్ని ప్రముఖ ఆయుర్వేదిక్ విశ్వవిద్యాలలలో విజిటింగ్ ప్రొఫెససర్ గా పని చేసాడు. [[అమెరికా సంయుక్త రాష్ట్రాలు|అమెరికా]]లోని మహర్షి వేదిక్ విశ్వవిద్యాలయంలో, ఫిలిప్పిన్స్ లోని యూనివర్శిటీలో గెస్టు లెక్చర్లు అందించారు<ref>{{Cite web |url=http://www.panchakarma.com/drnamburi-panchakarma-center-vijayawada-andhra-pradesh-india-p-643.html |title=Dr.Namburi Panchakarma Center, Vijayawada, Andhra Pradesh, India |website= |access-date=2017-05-04 |archive-url=https://web.archive.org/web/20170529110233/http://www.panchakarma.com/drnamburi-panchakarma-center-vijayawada-andhra-pradesh-india-p-643.html |archive-date=2017-05-29 |url-status=dead }}</ref>. ఈయన తమ పరిశోధనా ఫలితాలను
[[విజయవాడ]] లో ప్రతి నెలా మొదటి [[ఆదివారము|ఆదివారం]] వైద్యులతొ సెమినార్ కార్యక్రమాన్ని క్రమం తప్పక నిర్వహించేవారు. దాదాపు 50 సెమినార్లు నిర్వహించారు. ఈయన రాసిన గ్రంథ రచనలలో ప్రముఖమైనవి.
|