ప్యాంటు: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
Arjunaraocbot (చర్చ | రచనలు) చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675 |
Arjunaraocbot (చర్చ | రచనలు) చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675 |
||
పంక్తి 1:
[[File:Sports pants.jpg|thumb|right|పాంటు]]
మగవారు/ఆడవారు నడుము నుండి పాదాల వరకు తొడుక్కొనే వస్త్రము. ఇది లావుగా ఉండే గుడ్డతో తయారుచేస్తారు. ఇది [[సూటు]] లోని ఒక భాగమైననూ, సూటు యొక్క ఇతర భాగాలైన [[నెక్ టై]]/[[బౌ టై]], [[కోటు]] లేకున్ననూ, కేవలం [[షర్టు]]తో బాటు దీనిని వేసుకొనవచ్చును. చాలా వరకు [[భారతీయ దుస్తులు|భారతీయులు]] (, ఇతర ఉష్ణ దేశస్థులు) కేవలం షర్టు '''ప్యాంటు''' లతోనే కనబడతారు.
ఒక్కోమారు ప్యాంటుకి బదులుగా మోకాళ్ళ వరకు వదులుగా ఉండే నికర్ బాకర్స్ని ధరిస్తారు.
|