ప్రసూతి ఇన్ఫెక్షన్లు: కూర్పుల మధ్య తేడాలు

చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
పంక్తి 20:
 
<!-- Prevention and treatment -->
సిజేరియన్తో ప్రసవం తరువాత వచ్చే ప్రమాదవకాశాల కారణంగా, శస్త్రచికిత్స సమయంలో మహిళలందరూ [[యాంపిస్లిన్|యాంపిసిలిన్]] వంటి[[ యాంటీబయాటిక్ | యాంటీబయాటిక్స్]] <nowiki/>యొక్క నివారణ మోతాదును తీసుకోవాలని సిఫార్సు చేయటం జరిగింది.<!-- <ref name=W2014/> -->గుర్తించబడిన ఇన్పెక్షన్లకు యాంటీబయాటిక్స్‌ చికిత్స ద్వారా చాలామంది ప్రజలలో రెండు నుండి మూడు రోజులలో మెరుగువుతుంది.<!-- <ref name=W2014/> -->తేలికపాటి వ్యాధి ఉన్నవారిలో నోటి ద్వారా వేసుకునే యాంటీబయటిక్స్ వాడవచ్చు, నయం కాకపోతే [[ఇంట్రావీనస్]] యాంటీబయాటిక్సును సిఫార్సు చేస్తారు. <!-- <ref name=W2014/> --> యోని ద్వారా ప్రసవం తరువాత సాధారణ-యాంటీబయోటిక్స్‌లో [[యాంపిసిలిన్]] మరియు[[ జెంటామైసిన్ ]]కలయిక ఉంటుంది లేదా సిజేరియన్ ప్రసవం జరిగిన వారికి [[క్లాన్డమైసిన్]], జెంటామైసిన్ కలయిక ఉంటుంది.<!-- <ref name=W2014/> --> తగిన చికిత్స ద్వారా ఇతర సమస్యలను మెరుగుపరుచుకోని వారిలో, [[చీము గడ్డ ]]వంటి ఇతర సమస్యలను పరిగణనలోకి తీసుకోవాలి.<ref name=W2014/>
 
<!-- Epidemiology and history -->