బిందు మాధవి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
పంక్తి 11:
 
== వ్యక్తిగత జీవితం ==
బిందు మాధవి చిత్తూరు జిల్లా, మదనపల్లె లో జన్మించింది.<ref name="idlebrain">{{cite web|url=http://www.idlebrain.com/celeb/interview/bindumadhavi.html |title=Bindu Madhavi interview - Telugu Cinema interview - Telugu film actress |publisher=Idlebrain.com |date=2008-11-03 |accessdate=2012-08-01}}</ref> ఆమె తండ్రి వ్యాపార పన్నుల విభాగంలో ఉప కమీషనరుగా పనిచేసేవాడు. ఉద్యోగ రీత్యా ఆయన [[తిరుపతి]], [[నెల్లూరు]], [[గుంటూరు]], [[విజయవాడ]], [[హైదరాబాదు]]<ref name="idlebrain"/> లాంటి ప్రాంతాలకు మారి చివరకు [[చెన్నై]]<nowiki/>లో స్థిరపడ్డాడు. ఆమె చదువు అక్కడే సాగింది.<ref name="cinegoer">{{cite web |url=http://www.cinegoer.com/telugu-cinema/interviews/interview-with-bindu-madhavi-130709.html |title=Exclusive Interview With Bindu Madhavi - Interviews |publisher=CineGoer.com |date=2009-07-13 |accessdate=2012-08-01 |website= |archive-url=https://web.archive.org/web/20120929042751/http://www.cinegoer.com/telugu-cinema/interviews/interview-with-bindu-madhavi-130709.html |archive-date=2012-09-29 |url-status=dead }}</ref> ఆమె 2005 లో వేలూర్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి బయో టెక్నాలజీలో డిగ్రీ పూర్తి చేసింది.
 
== కెరీర్ ==
ఆమె కళాశాలలో ఉన్నపుడే శరవణ స్టోర్స్ తరపున కొన్ని ప్రకటనలలో మోడల్ గా నటించింది. ఆమెకు సినిమాల్లో నటించాలని ఉండేది కానీ ఆమె తల్లిండ్రులు మొదట్లో అందుకు అంగీకరించలేదు. ఆమె తండ్రి ఏకంగా 8 నెలలపాటు మాట్లాడ్డం మానేశాడు. తల్లి కూడా అయిష్టంగానే ఉంది. [[చెన్నై]]<nowiki/>లో ప్రముఖ ఫోటోగ్రాఫర్ అయిన వెంకట్ రాం ఆమెకు ఫోటో షూట్ జరిపి ఆల్బం తయారు చేసి ఇచ్చాడు. బిందు మాధవి ఇప్పటికీ అతనికి కృతజ్ఞతలు తెలియజేస్తూనే ఉంటుంది.
 
ఆమె అలాగే మోడలింగ్ కొనసాగిస్తూ [[టీవీ]]<nowiki/>లో ప్రకటనల్లో నటించసాగింది. టాటా గోల్డ్ వారి తనిష్క్ ప్రకటనలో ఆమెను గమనించిన [[శేఖర్ కమ్ముల]] తాను నిర్మాతగా వ్యవహరిస్తున్న [[ఆవకాయ్ బిర్యానీ]] సినిమాలో కథానాయికగా అవకాశం ఇచ్చాడు.<ref name="idlebrain"/><ref name="timesofindia">{{cite web|author=Sreedhar Pillai, TNN |url=http://articles.timesofindia.indiatimes.com/2010-11-09/news-interviews/28231884_1_indian-girls-anjana-indian-films |title=Veppam to give Bindu a break |publisher=The Times of India |date=2010-11-09 |accessdate=2012-08-01}}</ref> అదే సమయంలో దర్శకుడు [[చేరన్]] ''పొక్కిషమ్'' అనే సినిమాలో ఓ సహాయ పాత్రను ఇచ్చాడు. <ref name="deccanchronicle1"/> 2009లో ఆమె నటించిన మరో చిత్రం దర్శకుడు[[పూరి జగన్నాధ్]] నిర్మాతగా తన తమ్ముడు [[సాయిరాం శంకర్]] హీరోగా వచ్చిన [[బంపర్ ఆఫర్]] అనే సినిమా. 2010లో ఓం శాంతి అనే సినిమాలో నటించింది. అదే సంవత్సరం [[దిల్ రాజు]] నిర్మించిన [[రామ రామ కృష్ణ కృష్ణ]] సినిమాలో రాం సరసన నటించింది. తరువాత గౌతం మేనన్ శిష్యురాలైన అంజనా అలీ ఖాన్ దర్శకత్వంలో <ref name="timesofindia"/>వచ్చిన ''వప్పం'' అనే తమిళ సినిమాలో ఓ [[వ్యభిచారం|వేశ్య]] పాత్రలో నటించింది.<ref>{{cite web|last=Gupta |first=Rinku |url=http://www.newindianexpress.com/entertainment/interviews/article304638.ece#.Uz2t4Pl_v_E |title=Bindu Madhavi, actress |publisher=The New Indian Express |date= |accessdate=2014-04-03}}</ref>
 
ఈ సినిమా తర్వాత ఆమెకు తమిళంలో ఎక్కువగా అవకాశాలు రావడంతో తన దృష్టి అక్కడనే కేంద్రీకరించింది.<ref>{{cite web |url=http://www.sify.com/movies/bindu-madhavi-shifts-to-tamil-industry-news-news-mbdkyFjgiha.html |title=Bindu Madhavi shifts to Tamil industry! |publisher=Sify.com |date=2012-01-03 |accessdate=2014-04-03 |website= |archive-url=https://web.archive.org/web/20140422130240/http://www.sify.com/movies/bindu-madhavi-shifts-to-tamil-industry-news-news-mbdkyFjgiha.html |archive-date=2014-04-22 |url-status=dead }}</ref> తమిళంలో ఆమె తరువాతి చిత్రం 2012లో విడుదలైన ''కళుగు''. ఈ సినిమా బాక్సాఫీసు వద్ద మంచి విజయం సాధించింది.<ref>{{cite web|url=http://timesofindia.indiatimes.com/entertainment/telugu/movies/news-interviews/Bindhu-Madhavi-happy-in-Tamil-cinema/movie-review/22027654.cms |title=Bindhu Madhavi happy in Tamil cinema - The Times of India |publisher=Timesofindia.indiatimes.com |date= |accessdate=2014-04-03}}</ref>
"https://te.wikipedia.org/wiki/బిందు_మాధవి" నుండి వెలికితీశారు