యువరాజ్ సింగ్: కూర్పుల మధ్య తేడాలు

చి →‎top: AWB తో {{మొలక}} ను తీసేసాను
చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
పంక్తి 122:
}}
 
1981, డిసెంబర్ 12 న చండీగర్ లో జన్మించిన [[యువరాజ్ సింగ్]] భారత దేశపు క్రికెట్ క్రీడాకారుడు. భారత మాజీ బౌలర్, [[పంజాబీ భాష|పంజాబీ]] సినీ నటుడు అయిన యోగ్‌రాజ్ సింగ్ కుమారుడైన యువరాజ్ సింగ్ 2000 నుంచి వన్డే క్రికెట్ లో, 2003 నుంచి టెస్ట్ క్రికెట్|టెస్ట్ క్రికెట్ లో భారత జట్టులో ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఇతను ప్రస్తుతం 2007 ప్రపంచ కప్ క్రికెట్లో [[ఇంగ్లాండు]]<nowiki/>కు చెందిన స్టూవర్ట్ బ్రాడ్ ఓవర్‌లో వరుసగా 6 సిక్సర్లు సాధించి అంతర్జాతీయ క్రికెట్లో ఆ ఘనత సాధించిన మొట్టమొదటి బ్యాట్స్‌మెన్ గా క్రికెట్ చరిత్రలో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు.
 
2007 టి20 ప్రపంచ కప్ లో ప్రధాన బ్యాట్సమన్ గా రాణించాడు.  అలాగే ,   2011 వన్డే ప్రపంచ కప్ భారత్ గెలవడంలో ప్రధాన పాత్ర పోషించాడు , ఆల్ రౌండ్ ప్రదర్శనతో భారతీయుల హృదయాల్లో చిరస్థాయి గా నిలిచి పోయాడు.  
"https://te.wikipedia.org/wiki/యువరాజ్_సింగ్" నుండి వెలికితీశారు