"యెరెవాన్" కూర్పుల మధ్య తేడాలు

చి
remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
చి (remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675)
చి (remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675)
[[దస్త్రం:Karmir_Blur_Town.JPG|thumb|క్రీ.పూ. ఏడవ శతాబ్దానికి చెందిన తెషిబైని భవన పునాదులు]]
క్రీ.పూ. ఏడవ శతాబ్దం మధ్యలో, నగరంలోని ఎరెబునీ కోట నుండి 7 కి.మీ. పశ్చిమాన తెషిబైనిను ఉరార్టు వంశానికి చెందిన రూసా-2 నిర్మించారు.<ref>Ian Lindsay and Adam T. Smith, ''A History of Archaeology in the Republic of Armenia'', '''Journal of Field Archaeology''', Vol. 31, No. 2, Summer, 2006:173.</ref> అది ప్రస్తుతం బలవర్థకమైన గోడలతో [[షెంగావిత్ జిల్లా]]లో ఉంది. ఉరార్టు తూర్పు సరిహద్దులను మొరటు సిమ్మెరియన్లు, సితియన్ల నుండి రక్షించడానికి దీన్ని నిర్మించారు. త్రవ్వకాల్లో సమయంలో, 40,000 చ.మీ. వైశాల్యం కలిగిన  గవర్నరు ప్యాలెస్ యొక్క అవశేషాలు కనుగొన్నారు. వాటిలో 120 గదులు ఉన్నాయి. వీటి నిర్మాణం క్రీ.పూ. ఏడవ దశాబ్ధం నాటికి రుస-3 ఆధ్వర్యంలో పూర్తయ్యాయి. అయితే, ఈ ప్రాంతాన్ని క్రీ.పూ. 585 లో సిమ్మెరియన్లు, సితియన్లు నాశనం చేశారు.
<nowiki/>[[దస్త్రం:AchaemenidGoblet01.jpg|thumb|Achaemenid rhyton from Erebuni]]
 
== భౌగోళికం ==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2992162" నుండి వెలికితీశారు