రమ్య బెహరా: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
Pranayraj1985 (చర్చ | రచనలు) |
Arjunaraocbot (చర్చ | రచనలు) చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675 |
||
పంక్తి 9:
| religion = [[హిందూ]] (తెలుగు బ్రాహ్మణ)
}}
'''[[రమ్య బెహరా]]''' ప్రధానంగా [[తెలుగు సినిమా|తెలుగు]] చిత్రాలలో పనిచేసే ఒక భారతీయ [[నేపధ్య గాయని]]. రమ్య [[నరసరావుపేట]], [[గుంటూరు జిల్లా]], [[ఆంధ్ర ప్రదేశ్|ఆంధ్ర ప్రదేశ్]]
ఈమె ఇటీవల పాటలు పాడిన సినిమాలు - లచ్చిందేవికి ఓ లెక్కుంది<ref>https://www.youtube.com/watch?v=b6_7rGu96nU</ref>, కృష్ణాష్టమి, [[బ్రూస్ లీ (సినిమా)|బ్రూస్ లీ]], [[బాహుబలి:ద బిగినింగ్]], టెంపర్, [[ఒక లైలా కోసం]], [[ప్రేమకథా చిత్రమ్]], [[లౌక్యం]], కొత్తజంట, చిన్నదాన నీకోసం, [[దిక్కులు చూడకు రామయ్య]]. ఈమె ప్రస్తుతం కొన్ని [[కన్నడ సినిమా రంగం|కన్నడ]], [[హిందీ సినిమా రంగం|హిందీ]], [[తమిళ సినిమా|తమిళ]] సినిమాలలో కూడా పాడుతున్నారు. నేపథ్య గాయకురాలిగా ఈమె మొదటి హిందీ చిత్రం పాట "మైన్ తుఝ్సె ప్యార్ నహీ కర్తి" ఈ పాటను [[ఎం. ఎం. కీరవాణి|ఎం.ఎం.కీరవాణి]] బేబీ (2015 సినిమా) కోసం స్వరపరచాడు.
==నేపథ్య గాయనిగా కెరీర్==
రమ్య మాటలలో "నేను నేపథ్య గాయనిని అవుతానని అనుకోలేదు. నేను ఏడవ తరగతి వరకు సినిమాలలో, [[రేడియో]]
రమ్య బెహరా సూపర్ సింగర్ - సీజన్ 4 (మాటివిలో ఒక ప్రముఖ సంగీత ప్రతిభా ప్రదర్శన) యొక్క ఫైనలిస్ట్‌లలో ఒకరు. ఈమె సూపర్ సింగర్ - సీజన్ 8 లోని [[గురువు]]
==వ్యక్తిగత జీవితం==
రమ్య బెహరా [[కుటుంబము|కుటుంబం]]
== పాటలు ==
|