శ్రావణ భార్గవి: కూర్పుల మధ్య తేడాలు

చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
పంక్తి 15:
'''[[శ్రావణ భార్గవి]] ''' ఒక సినీ గాయని, అనువాద కళాకారిణి, గీత రచయిత్రి. వైవిధ్యమైన గాత్రం ఈవిడ సొంతం. పలు తెలుగు చిత్రాలలో పాశ్చాత్య శైలిలో [[పాటలు]] పాడింది. ప్రముఖ గాయకుడు, సంగీత దర్శకుడు [[హేమచంద్ర]]ను ప్రేమ [[పెళ్ళి|వివాహం]] చేసుకుంది. బిగ్ ఎఫ్.ఎంలో ఒక కార్యక్రమానికి రేడియో జాకీగా కూడా వ్యవహరించింది.
==విద్యాభ్యాసము==
ప్రాథమిక విద్యను [[హైదరాబాద్]] లోనే పూర్తిచేసింది. చదువుతున్నప్పుడే [[సంగీతము|సంగీతం]] పై మక్కువ చూపేది. [[సంగీతము|సంగీత]] శిక్షణను కొనసాగిస్తూ పలు పోటీలలో పాల్గొని విజేత<nowiki/>గావిజేతగా నిలిచింది. తర్వాత కొన్ని పాటలను తనే రచించి, పాడింది. అవి విన్న పలువురు సంగీత దర్శకులు ఈమెకు అవకాశాలను ఇచ్చారు. [[హైదరాబాదు|హైదరాబాద్]] లోని [[m:en:Vignan Institute of Technology and Science|విజ్ఘాన్ కళాశాల]] నుండి [[ఇంజనీరింగ్]] విద్యను పూర్తి చేసింది. ప్రస్తుతము ఎంబీయే చదువుతున్నది.
 
==నేపధ్య గానం చేసిన చిత్రాలు==
"https://te.wikipedia.org/wiki/శ్రావణ_భార్గవి" నుండి వెలికితీశారు