అద్నాన్ ఓక్తర్: కూర్పుల మధ్య తేడాలు

చి Bot: Automated text replacement (-deadurl=no +url-status=live)
చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
పంక్తి 19:
 
==రచనలు==
ఓక్తర్ "హారూన్ యహ్యా" అనే కలం పేరుతో అనేక పుస్తకాలు వ్రాసాడు. "హారూన్", "యహ్యా" [[ఇస్లామీయ ప్రవక్తలు|ఇస్లామీయ ప్రవక్తల]] పేర్లు. ఇతని రచనలన్నీ [[ఖురాన్|ఖురాను]] లోని ఏకేశ్వరుడైన [[అల్లాహ్]] యొక్క ఏకత్వాన్ని చాటే విశ్వాసాలపైనే ఆధారపడి ఉన్నాయి. ఇతడి ముఖ్యోద్దేశ్యం, [[ఇస్లాం]]<nowiki/>ను ప్రపంచానికి పరిచయం చేయడం. అల్లాహ్, ఖురాన్, ఇస్లామీయ విశ్వాసాలు, ఇస్లామిక్ శాస్త్రీయ దృక్ఫధం ప్రపంచానికి పరిచయం చేయడం, పశ్చిమ దేశాల శాస్త్రవేత్తల శాస్త్రాలలోని లోపాలను ఎత్తి చూపడం, ప్రాకృతిక నియమాలను సశాస్త్రీయంగా ఖురాన్ ప్రకారం సూత్రీకరించి సత్యనిరూపణ చేయడం. మరీ ముఖ్యంగా [[డార్విన్]] సిద్ధాంతాన్ని, భౌతికవాదాన్ని, నాస్తికత్వాన్ని విమర్శించి ఎండగట్టడం.
 
==టెలివిజన్ ప్రసారాలు==
"https://te.wikipedia.org/wiki/అద్నాన్_ఓక్తర్" నుండి వెలికితీశారు