మనికాపాల్ భద్ర: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
పంక్తి 21:
'''మనికాపాల్ భద్ర''' జీన్స్ సైలెన్సింగ్ ఆవిష్కరనకు ఆద్యులు. ఎంతో ప్రతిష్టాత్మకమైన [[నోబెల్ బహుమతి]] తలుపులు తట్టినవారు <ref>[http://www.hindu.com/2006/10/04/stories/2006100420110100.htm హిందూలో వ్యాసం]</ref>. [[ఎయిడ్స్]], [[డెంగ్యూ]],[[మెదడువాపు]] వంటి ప్రాంణాంతక్వ్క వ్యాధులనునిర్మూలించగల పరిశోధనలకు 2006 లో శ్రీకారం చుట్టిన ఈమె తన భర్త ఉత్పల్ భద్రతో కలసి ఒక్కసారిగా [[ప్రపంచం]] దృష్టిని ఆకర్షించారు. భర్త సిసిఎంబి(హైదరాబాద్) శాస్త్రవేత్త గాకా మనికాపాల్ ఐఐసిటి (హైదరాబాదు) లో పనిచేస్తున్నారు <ref name="హిందూ వ్యాసం"> http://www.thehindu.com/todays-paper/tp-national/tp-andhrapradesh/synthesised-nanoparticle-proves-to-be-effective-drug-delivery-vehicle/article3748886.ece </ref> .
==పరిశోధనలు==
జీన్ లైసెన్సింగ్ ఆవిష్కరణకు దంపతులిద్దరూ అవిరామ కృషి జరిపారు. జీవి ఎదుగుదలకు కారణాలను విశ్లేషిస్తున్నారు. [[కణం]]<nowiki/>లో కేంద్రకం దానిలో డి.ఎన్.ఎ ఉంటుంది. దానిలో ఆర్.ఎన్.ఎ ఉంటుంది. ఈ విధంగా వీరిరువురి పరిశోధన నిరంతరాయంగా కొనసాగింది. "ఆర్ ఎన్ ఎ ఐ" "స్విచ్ ఆన్ అండ్ ఆఫ్" విధానంలో కీలక పాత్ర పోషిస్తున్నదని భద్ర దంపతులు కనుగొన్నారు.
 
జీన్ సైలెన్సింగ్ చాలా శక్తివంతమైన ఆయుధం. జీన్స్ ను నియంత్రించలేం కనుక మనకు కావససిన సమయంలో వాటిని క్రియారహితంగా ఉంచడం ఉపయోగకరం. దీని ద్వారా [[వైరస్]] వల్ల సంప్రాప్తించే వ్యాధులను నివారించవచ్చు. జీన్ సైలెన్సింగ్ ద్వారా జీన్స్ తో ఆడుకోవచ్చు. అదే దీని బలం. 1995 నుంచి జీన్స్ పైనే ఈ దంపతులు ఇరువురూ పరిశోధనలు చేసారు. దీనిలో ప్రధాన విజయం "జీన్స్ సైలెన్సింగ్".
పంక్తి 27:
కేన్సర్ కారకమైన కణ విభజనలో దీని పాత్ర మీద [[పరిశోధన]] నిర్వహించింది ప్రధానంగా మానికాపాల్ గారే. క్రోమోజోం కదలికల్లో జీన్స్ ప్రభావం మీద పరిశోధన చేసారు. జీన్ సైలెన్సింగ్ ద్వారా పట్టుపురుగుల్లో వైరస్ వ్యాధులను నియంత్రించే పరిసోధనలు 2006 లో పూర్తయ్యాయి.
 
డాక్టర్ మానికాపాల్ గారు భర్తతో కలసి పరిశోధనల కోసం [[అమెరికా సంయుక్త రాష్ట్రాలు|అమెరికా]] వెళ్ళి అక్కడ 8 సంవత్సరాలు ఉన్నారు. వీరి పరిశోధన యొక్క ఫలితాలు అంతర్జాతీయ పత్రిక "సెల్" లో 1997 లో ప్రచురితమైనది. 1998 లో నోబుల్ పురస్కారం పొందిన ఆండ్రూ ఫైర్, క్రెగ్ మిలో లు కృత్రిఅంగా తయారుచేసిన డాబుల్ స్ట్రాండెడ్ ఆర్ ఎన్ ఎ లను ప్రవేశ పెట్టడంలో [[విజయం]] సాధించారు. ఆర్ ఎన్ ఎ [[పరిశోధన]]<nowiki/>ల్లో వీరు కూడా మార్గదర్శకులు కావడం చెప్పుకోదగ్గ విషయం. ఈ పరిశోధనకు నోబెల్ రావడం వెనుక వీరి పరిశోధనలు ఒక కారణం కావడం విశేషం.
 
ఈమె "మాలిక్యులర్" అధ్యయనంలో కొత్త కోణం కనుగొన్నారు. తాను చేసిన ఈ పరిశోధన వివరాలు ఆమె మాటల్లో
"https://te.wikipedia.org/wiki/మనికాపాల్_భద్ర" నుండి వెలికితీశారు