విజయవాడ పర్యాటక ఆకర్షణల జాబితా: కూర్పుల మధ్య తేడాలు

చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
పంక్తి 14:
 
===''గాంధీ కొండ''===
* గాంధీ కొండ లేదా ఒర్ కొండ అని పిలిచే ఈ కొండ మీద [[1968]]లో [[మహాత్మా గాంధీ|మహాత్ముడి]] సంస్మరణార్ధం ఒక స్మారక స్థూపాన్ని నిర్మించారు. ఈ స్తూపం 15.8 మీటర్లు (52 అడుగులు) ఎత్తు ఉంటుంది. ఇక్కడ ఒక గాంధీ స్మారక గ్రంథాలయం, "సౌండ్ అన్డ్ లైట్ షో", నక్షత్రశాలలు ఉన్నాయి. ఈ [[కొండ]]పై ను<nowiki/>ండినుండి దాదాపు విజయవాడ మొత్తం కనిపిస్తుంది. కొండ మొత్తం చూపించడానికి ఒక బొమ్మ రైలు కూడా తిరుగుతూ ఉంటుంది. ఈ స్తూపం మహాత్ముని సంస్మరణార్ధం భారతదేశములో నిర్మించిన మొదటి స్తంభం. దీనిని [[అక్టోబర్ 6|అక్టోబరు 6]] [[1968]] న అప్పటి అధ్యక్షుడు స్వర్గీయ డా. [[జాకిర్ హుసేన్]] ఆవిష్కరించి, జాతికి అంకితమివ్వడం జరిగింది.<ref>{{cite web|title=Gandhi Hill|url=http://www.vijayawadaonline.com/gandhi-hill.html|publisher=vijayawadaonline|accessdate=4 June 2014}}</ref>
 
===[[ప్రకాశం బ్యారేజి]]===