గుల్జారీలాల్ నందా: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
remove redundant <nowiki/> for pages requiring sysop privilege
ట్యాగు: 2017 source edit
 
పంక్తి 39:
 
=== జననం ===
నందా [[1898]] [[జూలై 4]]<nowiki/>న బ్రిటిష్ ఇండియాలో అవిభాజ్యిత పంజాబ్ ప్రాంతములోని సియాల్‌కోట్ (ప్రస్తుతము పంజాబ్ (పాకిస్తాన్)లో ఉన్నది) పంజాబీ హిందూ కుటుంబంలో జన్మించాడు. అతను [[లాహోర్]], [[అమృత్‌సర్]], [[ఆగ్రా]], [[అలహాబాద్]] లలో విద్యాభ్యాసం చేసాడు.
 
 
=== పరిశోధనా కార్యకర్త ===
అతను 1920-1921 వరకు ఈయన అలహాబాద్ విశ్వవిద్యాలయములో కార్మిక సమస్యలపై పరిశోధన చేశాడు. 1921 లో [[బొంబాయి]]లోని నేషనల్ కాలేజీలో ఆచార్య పదవిని పొందాడు. అదే సంవత్సరము బ్రిటిష్ రాజ్ కు వ్యతిరేకంగా జరిగిన [[సహాయ నిరాకరణోద్యమం|సహాయనిరాకరణోద్యమము]]<nowiki/>లో పాల్గొన్నాడు. 1922లో అహమ్మదాబాద్ టెక్స్‌టైల్ కార్మిక సంఘము కార్యదర్శిగా చేరి 1946 వరకు అందులోనే కొనసాగాడు. 1932లో సత్యాగ్రహము చేసి [[జైలు]] కెళ్లాడు. మరలా 1942 నుండి 1944 వరకు జైలులో గడిపాడు. అతను 407/2000 సంఖ్యతో 1860 సొసైటీ చట్టం పరిధిలో రిజిస్టరు కాబడిన "అలహాబాదు విశ్వవిద్యాలయ పూర్వ విద్యార్థుల అసోసియేషన్" విడుదలచేసిన 42 సభ్యుల జాబితాలో "గర్వపడవలసిన పూర్వ విద్యార్థి" గా గౌరవింపబడ్డాడు.<ref>{{cite web|url=http://www.iloveindia.com/indian-heroes/gulzarilal-nanda.html|title=Gulzarilal Nanda Biography - Gulzarilal Nanda Profile, Childhood, Life, Timeline|date=1998-01-15|accessdate=2015-05-25|publisher=Iloveindia.com}}</ref><ref>https://www.washingtonpost.com/archive/local/1998/01/18/deaths/3c6cae5b-af47-4075-a8b6-a3ce7c65702f/</ref><ref>[https://archive.is/20120707073335/http://auaa.in/?page_id=31 "" Internet Archive of Proud Past Alumni"]</ref>
 
అతని వివాహం లక్ష్మీ తో జరిగింది. వారికి ఇద్దరు కూమరులు ఒక కుమార్తె. <ref>{{cite book|url=https://books.google.com/books?id=KuhcRfddkQMC&pg=PR16&lpg=PR16&dq=Gulzarilal+Nanda+laxmi&source=bl&ots=tLkgplfIoi&sig=Zd94Jjukpsfnj8nrOhJlJ5JGT1M&hl=en&sa=X&ei=KYv8U7bVGMOGuASv0IGgBw&ved=0CEcQ6AEwCg#v=onepage&q=Gulzarilal%20Nanda%20laxmi&f=false|title=Gulzarilal Nanda: A Life in the Service of the People|first1=Promilla|date=1997|publisher=Allied Publishers|page=xvi|accessdate=26 August 2014|last1=Kalhan}}</ref>
"https://te.wikipedia.org/wiki/గుల్జారీలాల్_నందా" నుండి వెలికితీశారు