ప్రభావతి: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:మహాభారతంలోని పాత్రలు ను చేర్చారు (హాట్‌కేట్ ఉపయోగించి)
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''ప్రభావతి''' [[మహాభారతం]]లోని పురాణ పాత్ర. [[వజ్రనాభుడు]] అనే రాక్షసుని కూమార్తె. [[శ్రీ కృష్ణుడు|శ్రీకృష్ణడి]] కుమారుడైన [[ప్రద్యుమ్నుడు|ప్రద్యుమ్ను]]ని [[భార్య]].<ref>ప్రభావతి, పురాణనామ చంద్రిక (యెనమండ్రం వెంకటరామయ్య),1879 </ref>
 
== కథ ==
మేరుపర్వతం దగ్గర వజ్రపురి అనే అద్భుతమైన నగరాన్ని [[వజ్రనాభుడు]] అనే రాక్షసుడు పాలిస్తుండేవాడు. వజ్రనాభుడి అనుమతి లేకుండా ఎవరూ కూడా ఆ నగరంలోకి ప్రవేశించటానికి వీల్లేదు. వజ్రనాభుడి కుమార్తె ప్రభావతి. ఒకనాడు కలలో ప్రభావతికి పరమేశ్వరి కనిపించి ఒక చిత్రపటం గీసి ఇస్తూ, ''ఇతనే నీ భర్త. ప్రద్యుమ్నుడనే రాకుమారుడు. మీ యిద్దరికీ పుట్టే బిడ్డ యీ రాజ్యానికి రాజౌతాడు'' అని చెప్పింది.
 
== ఇతర వివరాలు ==
[[సూర్యుడు (జ్యోతిషం)|సూర్యు]]ని భార్య అగు సంజ్ఞాదేవికి నామం. ఈమె [[ఇంద్రుడు|ఇంద్రు]]ని పతిగా కోరి తపము ఆచరించుచు ఉండగా అతడు వసిష్ఠుని ఆకృతి తాల్చి కొన్ని బదరీఫలములను ఇచ్చి పక్వముచేయుము అనెను. అందులకు ఒప్పుకొని పక్వము చేయ ఆరంభింపగా అవి ఎంతసేపటికిని పక్వముకాక సేకరించిన కాష్ఠములు అన్ని సమసిపోయెను. అప్పుడు ఈమె, తాను కాష్ఠములను తేబోయిన అగ్ని ఆఱి దుష్పాకము అగును అని ఎంచి, తన కాలు ఇంధనముగా ఇడి పాకము చేయ పూనెను. అంత ఇంద్రుడు మెచ్చుకొని ఆమె కోరిన వరమును ఇచ్చెను. ఈమె తపము ఆచరించిన [[తీర్థము]] బదరీపాచనము అనబడును.
 
"https://te.wikipedia.org/wiki/ప్రభావతి" నుండి వెలికితీశారు