ప్రభావతి: కూర్పుల మధ్య తేడాలు

సమాచారపెట్టె చేర్చాను
పంక్తి 17:
మేరుపర్వతం దగ్గర వజ్రపురి అనే అద్భుతమైన నగరాన్ని [[వజ్రనాభుడు]] అనే రాక్షసుడు పాలిస్తుండేవాడు. వజ్రనాభుడి అనుమతి లేకుండా ఎవరూ కూడా ఆ నగరంలోకి ప్రవేశించటానికి వీల్లేదు. వజ్రనాభుడి కుమార్తె ప్రభావతి. ఒకనాడు కలలో ప్రభావతికి [[పార్వతి]] కనిపించి ఒక చిత్రపటం గీసి ఇస్తూ, ''ఇతనే నీ భర్త. ప్రద్యుమ్నుడనే రాకుమారుడు. మీ ఇద్దరికీ పుట్టే బిడ్డ ఈ రాజ్యానికి రాజౌతాడు'' అని చెప్పింది.
 
చిలుక, శుచిముఖి అనే హంస<ref name="నవపారిజాతాలు">{{cite web |last1=పుస్తకం.నెట్ |first1=పుస్తకభాష |title=నవపారిజాతాలు |url=https://pustakam.net/?p=4601 |website=www.pustakam.net |publisher=జ్యోతి |accessdate=16 July 2020 |date=26 May 2010}}</ref> సహాయంతో ప్రద్యుమ్నుడు భద్రుడు అనే నటుడిగా, గదుడు పారిపార్శ్వకుడిగా, సాంబుడు విదూషకుడిగా వజ్రపురి నగరానికి వస్తారు. అక్కడ శుచిముఖి పెళ్ళిమంత్రాలు చదవగా ప్రద్యుమ్నుడు, ప్రభావతికి గాంధర్వ వివాహం జరిగింది. తొమ్మిదినెలల తర్వాత ప్రభావతికి ప్రభావంతుడు అనే కూమారుడు జన్మించాడు. ఈ విషయం తెలుసుకొని వచ్చిన వజ్రనాభుడితో ప్రద్యుమ్నుడు యుద్ధంచేసి వజ్రనాభుడిని అంతం చేస్తాడు.<ref name="ప్రభావతీ ప్రద్యుమ్నం">{{cite web |last1=PRANJALI PRABHA News |first1=ఆధ్యాత్మికానందారోగ్యజ్ఞానకవితల పత్రిక |title=ప్రభావతీ ప్రద్యుమ్నం |url=https://www.mallapragadas.blogspot.com/2018/07/1.html |website=www.mallapragadas.blogspot.com |publisher=మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ |accessdate=16 July 2020 |date=6 July 2018}}</ref>
 
== ఇతర వివరాలు ==
"https://te.wikipedia.org/wiki/ప్రభావతి" నుండి వెలికితీశారు