పౌర్ణమి (సినిమా): కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:పరుచూరి బ్రదర్స్ సినిమాలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.1
పంక్తి 11:
}}
 
'''పౌర్ణమి''' ప్రభుదేవా దర్శకత్వంలో 2006లో విడుదలైన నృత్య ప్రధానమైన సినిమా.<ref name=idlebrain.com>{{cite web|last1=జీవి|title=ఐడిల్ బ్రెయిన్ లో పౌర్ణమి సినిమా సమీక్ష|url=http://www.idlebrain.com/movie/archive/mr-pournami.html|website=idlebrain.com|publisher=idlebrain.com|accessdate=27 December 2016|archive-url=https://web.archive.org/web/20170410050335/http://www.idlebrain.com/movie/archive/mr-pournami.html|archive-date=10 ఏప్రిల్ 2017|url-status=dead}}</ref> ఇందులో ప్రభాస్, త్రిష, చార్మి ప్రధాన పాత్రలు పోషించగా, ఇతర ముఖ్య పాత్రల్లో సింధు తులాని, రాహుల్ దేవ్, చంద్రమోహన్, ముఖేష్ రుషి, తనికెళ్ళ భరణి, కోట శ్రీనివాస రావు, మంజుభార్గవి తదితరులు నటించారు. ఎం. ఎస్. రాజు నిర్మించిన ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్నందించాడు.
 
== తారాగణం ==
"https://te.wikipedia.org/wiki/పౌర్ణమి_(సినిమా)" నుండి వెలికితీశారు