కారుమూరి వెంకట నాగేశ్వరరావు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 18:
| children = కుమారుడు:సునీల్ కారుమూరి, కుమార్తె:దీపికా కారుమూరి }}
 
కారుమూరి వెంకట నాగేశ్వరరావు భారతజాతీయ(జ.1964 అక్టోబరు 2) [[యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీకిపార్టీ]] చెందిన రాజకీయ నాయకులునాయకుడు. అతను [[తణుకు శాసనసభ నియోజకవర్గం]] నుండి 2009 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో శాసనసభ్యునిగా ఎన్నికయ్యాడు.<ref>{{cite web|url=http://www.apassemblylive.com/html/member-profiles.asp|title=Member Profiles|publisher=[[Andhra Pradesh Legislative Assembly]]|url-status=dead|archiveurl=https://web.archive.org/web/20080314210127/http://www.apassemblylive.com/html/member-profiles.asp|archivedate=14 March 2008|accessdate=11 April 2010}}</ref>
 
== జీవిత విశేషాలు ==
అతను పశ్చిమగోదావరి జిల్లా తణుకు కు చెందినవాడు. ఆతను సాధారణ మధ్యతరగతి [[కుటుంబం]]లో జన్మించి, ప్రజాసేవతో అంచలంచలుగా ఎదిగిన వ్యక్తి. 2009 ఆంధ్రప్రదేశ్ ఎన్నికలలో [[తణుకు శాసనసభ నియోజకవర్గం]] నుండి భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి సమీప తెలుగుదేశంపార్టీకి చెందిన ప్రత్యర్థి వై.టి రాజా పై 1451 ఓట్ల మెజారిటీ తో గెలుపొందాడు.<ref>{{Cite web|url=https://www.elections.in/andhra-pradesh/assembly-constituencies/2009-election-results.html|title=Andhra Pradesh Assembly Election Results in 2009|last=|first=|date=|website=Elections in India|url-status=live|archive-url=|archive-date=|access-date=2020-07-16}}</ref>
 
అతను భారత జాతీయ కాంగ్రెస్ పార్టీలో తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు, 2009 నుండి 2014 వరకు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శిగా ఉన్నాడు. 2009 లో తొలిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యే ముందు పశ్చిమ గోదావరి జిల్లా పరిషత్ కు ఛైర్మన్ గా మూడు సంవత్సరాలు పనిచేశాడు.<ref>{{cite news|url=http://www.hindu.com/2006/07/24/stories/2006072404970300.htm|title=Karumuri takes oath as Zilla Parishad chief|date=24 July 2006|work=[[The Hindu]]|accessdate=15 April 2010}}</ref> 2007 లో యు ఎస్‌ లోని వెస్ట్‌బ్రూక్ విశ్వవిద్యాలయం సామాజిక సేవలో గౌరవ డాక్టరేట్‌ను ప్రదానం చేసింది.<ref>{{cite web|url=http://www.karumuri.net/apps/photos/album?albumid=13530583|title=Doctorate presentation|publisher=Westbrook University|accessdate=24 July 2012}}</ref> 9 జూన్ 2013 న ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యాడు. వైయస్ఆర్ కాంగ్రెస్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న 2019 ఎన్నికలలో తనుకు నుండి ఎమ్మెల్యేగా రెండవసారి ఎన్నికయ్యాడు.
 
== మూలాలు ==
{{మూలాల జాబితా}}