కపిలగిరి యోగానంద నరసింహస్వామి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 1:
కపిలగిరి యోగానంద నరసింహ స్వామి జన్మనామం కొండెబోయిన సుబ్బారాయుడు. ఈయన కొండెబోయిన గురుమూర్తి, లక్ష్మమ్మ దంపతులకు [[1886]] వ సంవత్సరంలో [[ఆంధ్రప్రదేశ్]] రాష్ట్రం [[ప్రకాశం జిల్లా]] [[మార్కాపురం]] పట్టణానికి 20 కిలోమీటర్ల దూరంలోని [[తోకపల్లి]] గ్రామంలో జన్మించాడు. భగవంతుని ఆదేశంపై భువిపై జన్మించిన యోగులలో ఒకరుగా ఈయనను భక్తులు భావిస్తారు.<ref>{{cite book |last1=బిరుదరాజు |first1=రామరాజు |title=ఆంధ్రయోగులు ప్రధమభాగం |publisher=నవోదయ బక్ హౌస్ |page=391-397 |pages=398 |edition=1988}}</ref>
image = [[దస్త్రం:AndhraYogulu1.jpg|thumb]]