కపిలగిరి యోగానంద నరసింహస్వామి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 34:
తన వారసునిగా శిష్యుడు నారాయణ దాసును ప్రకటించి భావికార్యక్రమాలను నిర్వహించవలసినదిగా ఆధేశించినాడు. తన ఫీఠానికి వారసుడిగా అభిషేకించి అవతారం చాలించే సమయం ఆసన్నం అయినది అని చెప్పాడు. శాలివాహన శకం 1882 శార్వరి పుష్య శుద్ద [[త్రయోదశి]] [[శుక్రవారం]] అంటే [[గ్రెగోరియన్ కేలండర్]] ప్రకారం 30వ తారీఖు డిసెంబరు [[1960]] పగలు సమాధి స్థితులై వుండగా బ్రహ్మరంద్రం చేదించుకుని విశ్వాత్మలో కలిసిపోయాడు. శ్రీ నారాయణ దాసు విధి విధానోక్తంగా అంత్యక్రియలకు ఏర్పాట్లు చేసి, దూర ప్రాంతాల నుంచి వచ్చే శిష్యుల సందర్శనార్ధం పార్ధివ దేహాన్ని శుక్ర, శని వారాలు అట్లే వుంచి ఆదివారం నాడు [[కపిలగిరి]] సోఫానం సమీపాన ఈశాన్యంలో సమాధి చేసినారు.
అప్పటి నుంచి ప్రతి ఏటా గురుసమారాధనలు నిర్వహిస్తున్నారు.
== ఇవి కూడా చూడండి ==
* [[ఆంధ్రయోగులు]]
* [[హిందూ గురువులు]]
* [[వర్గం:ఆధ్యాత్మిక గురువులు ]]
 
==బయటి లంకెలు==