కలర్స్ స్వాతి: కూర్పుల మధ్య తేడాలు

చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
2 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.1
పంక్తి 5:
| caption = 2010 లో ఓ ప్రచార కార్యక్రమంలో స్వాతి
| birth_place = రష్యా
| birth_date = {{Birth date and age|1987|04|19}}<ref name=chitramala.in>{{cite web|title=స్వాతి బయోగ్రఫీ|url=https://www.chitramala.in/swathi-reddy-biography-height-weight-age-dob-family-affairs-movies-247696.html|website=chitramala.in|accessdate=28 November 2017|archive-url=https://web.archive.org/web/20180131020723/https://www.chitramala.in/swathi-reddy-biography-height-weight-age-dob-family-affairs-movies-247696.html|archive-date=31 జనవరి 2018|url-status=dead}}</ref>
| father = శివరామకృష్ణ
| mother = ఇందిరా దేవి
పంక్తి 15:
 
==జీవిత విశేషాలు==
స్వాతి తండ్రి నేవీలో ఉద్యోగి. తల్లి కూడా ఉన్నత విద్యావంతురాలే. తండ్రి ఉద్యోగ రీత్యా [[రష్యా]]లో ఉండగా స్వాతి అక్కడే జన్మించింది. పుట్టినపుడు ఈమెకు స్వెత్లానా అని నామకరణం చేసారు. తర్వాత స్వాతిగా మార్చారు.<ref name="కలర్స్ స్వాతి ఇంటర్వ్యూ">{{cite web|last1=జి. వి|first1=రమణ|title=కలర్స్ స్వాతి ఇంటర్వ్యూ|url=http://www.idlebrain.com/celeb/interview/swati.html|website=idlebrain.com|accessdate=28 November 2017|archive-url=https://web.archive.org/web/20171121124354/http://www.idlebrain.com/celeb/interview/swati.html|archive-date=21 నవంబర్ 2017|url-status=dead}}</ref> వీరి మకాం [[రష్యా]] నుంచి మొదటగా ముంబై కి తర్వాత [[విశాఖపట్నం]]కి మారింది. స్వాతి చిన్నతనంలో ఎక్కువభాగం విశాఖపట్నంలోనే గడిచింది. విద్యార్థి దశలో వక్తృత్వపు పోటీలు డిబేట్లు, ఆటల పోటీల్లో చురుగ్గా పాల్గొనేది. [[ఇంటర్మీడియట్ విద్య|ఇంటర్మీడియట్]] మొదటి సంవత్సరంలో ఉండగా ఈమె [[హైదరాబాదు]]కు వెళ్ళింది. ఎంసెట్ లో మంచి ర్యాంకు సాధించి ఎం. బి. బి. ఎస్ సీటు తెచ్చుకుంది. కానీ తర్వాత బి. ఎస్. సి [[బయోటెక్నాలజీ]] చదివింది. తర్వాత ఫోరెన్సిక్ లో పి. జి. చేసింది. ఆమెకు ఒక [[అన్నయ్య]]. పేరు సిద్ధార్థ్. అలాగే ఓక పెద్ద అభిమాని సాయికృష్ణ అరుకాల.
== కెరీర్ ==
16 ఏళ్ళ వయసులో కలర్స్ అనే టీవీ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించి ప్రేక్షకులకు బాగా చేరువైంది. ఈ కార్యక్రమంలో భాగంగా [[అక్కినేని నాగార్జున|నాగార్జున]], [[ఉదయకిరణ్ (నటుడు)|ఉదయ్ కిరణ్]] లాంటి నటులను ఇంటర్వ్యూ చేసే అవకాశం వచ్చింది.<ref>{{Cite book|title=మాట్లాడకుండా ఉండలేను|last=|first=|publisher=ఈనాడు|year=2009|isbn=|location=హైదరాబాదు|pages=18-19}}</ref> అప్పటి నుంచే సినిమా అవకాశాలు రావడం మొదలైంది. ఆమె మొదటి సినిమా కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన డేంజర్. తర్వాత వెంకటేష్ కథానాయకుడిగా వచ్చిన ఆడవారి మాటలకు అర్థాలే వేరులే సినిమాలో సహాయ పాత్రలో నటించింది. మూడో సినిమా తెలుగు తమిళ ద్విభాషా చిత్రం అనంతపురం (తమిళంలో సుబ్రహ్మణ్య పురం). తర్వాత వచ్చిన అష్టాచమ్మాతో ఆమెకు మంచి గుర్తింపు లభించింది. ఈ చిత్రంలో నటనకు గాను 2008లో ఆమెకు ఉత్తమ నటిగా నంది పురస్కారం లభించింది.
"https://te.wikipedia.org/wiki/కలర్స్_స్వాతి" నుండి వెలికితీశారు