"చర్చ:ఇంగ్లీషు-తెలుగు నిఘంటువు (A)" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
==తరలింపు==
[[user:Vemurione]] గారు, ఈ నిఘంటు పేజీ, ఇలాంటి ఇతర పేజీలు వికీబుక్స్ కు తరలించాలి. వికీబుక్స్ లో కూడా మీ మార్పులు, చేర్పులు కొనసాగించవచ్చు. 1-2 గంటలలో ఈ పేజీలు తరలించగలను. మీకు అభ్యంతరాలు, సందేహాలుంటే అడగండి.-- [[వాడుకరి:Arjunaraoc|అర్జున]] ([[వాడుకరి చర్చ:Arjunaraoc|చర్చ]]) 03:46, 12 జూలై 2020 (UTC)
::: తొందరపడి తరలించవద్దని ప్రార్ధన! (1) ఇప్పుడు ఉన్న చోట ఉంటే నష్టం ఏమిటి? (2) ససేమిరా తరలించి తీరాలి అంటే ప్రస్తుతం ఉన్న ప్రతికి కాపీ చేసి నేను మరొక చోట దాచుకునే వరకు ఏమీ చెయ్యకండి. ప్రస్తుతం ఉన్న నిఘంటువుని searchable dictionary గా తయారు చెయ్యడానికి నేను, నా స్నేహితులు ప్రయత్నం చేస్తున్నాం. ఉన్న నిఘంటువుని కాపీ చేసి డేటాబేస్ లోకి మార్చాలి. ఆ తరువాత విక్స్నరీలోకి తరలించవచ్చు. ఇప్పుడు మార్చేరంటే నేను 40 ఏళ్లబట్టి పడుతున్న శ్రమ అంతా వ్యర్ధం అవుతుంది. ఇదొక్కటే నా దగ్గర ఉన్న Master Copy! ఇతర పెద్దలు కూడ సంప్రదించి చూద్దాం. [[వాడుకరి:Vemurione|Vemurione]] ([[వాడుకరి చర్చ:Vemurione|చర్చ]]) 04:18, 17 జూలై 2020 (UTC)
::: ఈ విషయంపై [[user:Chaduvari]], [user:Venkataramana]] కూడా ఏమంటారో? [[వాడుకరి:Vemurione|Vemurione]] ([[వాడుకరి చర్చ:Vemurione|చర్చ]]) 04:21, 17 జూలై 2020 (UTC)
:::[[వాడుకరి:Arjunaraoc|అర్జున]] గారు అన్నట్టుగా ఈ పేజీలను వేరే వికీ ప్రాజెక్టుకు తరలించాలి. అయితే [[వాడుకరి:Vemurione|Vemurione]] గారి భవిష్యత్తు ప్రణాళికనూ (వికీ వంటి సైట్లలో ఉండే ఎడిట్ పెట్టెలకు ఆ డేటాబేసును చేర్చితే ఒనగూడగల ప్రయోజనాలనూ), ఇవి ఇక్కడే ఉంచి పనిచెయ్యడంలో వేమూరి గారికి ఉన్న వీలునూ పరిశీలించి చూస్తే.. ప్రస్తుతం వీటిని వికీ నుండి తరలించకూడదని నేను భావిస్తున్నాను. మధ్యే మార్గంగా ఒక పని చెయ్యవచ్చు: ఈ నిఘంటువు పేజీలను వికీపీడియాలోనే మరో పేరుబరికి తరలించవచ్చు - ఉదాహరణకు "వికీపీడియా:ఇంగ్లీషు-తెలుగు నిఘంటువు (A)" లేదా "వాడుకరి:Vemurione/ఇంగ్లీషు-తెలుగు నిఘంటువు (A)". ఆ విధంగానైతే ఈ పేజీలను ఇక్కడ ఉంచడంలో ఇబ్బందేమీ ఉండదు. వేమూరి గారు ఇబ్బందేమీ లేకుండా తన ప్రాజెక్టు పనిని కొనసాగించనూ వచ్చు. పరిశీలించగలరు. __[[User:Chaduvari|చదువరి]]<small> ([[User_Talk:Chaduvari|చర్చ]] • [[Special:Contributions/Chaduvari|రచనలు]])</small> 04:50, 17 జూలై 2020 (UTC)
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2993174" నుండి వెలికితీశారు