"చర్చ:విజయవాడ జంక్షన్ రైల్వే స్టేషను" కూర్పుల మధ్య తేడాలు

చి
చి
ట్యాగు: 2017 source edit
 
అయ్యా, [[వాడుకరి:JVRKPRASAD|JVRKPRASAD]] గారూ
ఆగ్నేయ రైల్వే ప్రధాన కార్యాలయం విశాఖపట్నం నుండి భువనేశ్వర్‌కు తరలించబడింది అని వ్రాసిరి. ఇది శుద్ధ తప్పు. దయచేసి మీరు వ్రాయగోరినదేమియో తెలియజేయగలరు. [[వాడుకరి:Hydkarthik|Hydkarthik]] ([[వాడుకరి చర్చ:Hydkarthik|చర్చ]]) 10:02, 20 జూన్ 2020 (UTC)
::ఆగ్నేయ రైల్వే ప్రధాన కార్యాలయం గురుంచి ఎక్కడ,ఏసందర్భంలో వ్రాసానో నాకు తెలియదు. ఇప్పుడు నేను వెతకలేను. సరి అయిన వాక్యం మీరే వ్రాయవచ్చును. నేను ప్రస్తుతం ఇక్కడ చురుకుగా పని చేయడం మానివేసి చాలాకాలం అయ్యింది.గమనించ గలరు.[[వాడుకరి:JVRKPRASAD|JVRKPRASAD]] ([[వాడుకరి చర్చ:JVRKPRASAD|చర్చ]]) 07:24, 17 జూలై 2020 (UTC)
2,27,874

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2993297" నుండి వెలికితీశారు