గరుడ బేతరాజు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
 
మొదటి బేతరాజు (1000:996-10301051) పశ్చిమ [[చాళుక్యులు|చాళుక్యుల]]<nowiki/>కు సామంతునిగా వ్యవహరించాడు. [[హనుమకొండ|హన్మకొండ]] ఇతనే అని అభిప్రాయంఉంది. ఇతనిని గరుడ బేతరాజు అని కూడా వ్యవహరిస్తారు. అతనికి "చోళచమూవార్థి ప్రమదన" అనే బిరుదు ఉంది.<ref>{{Cite web|url=https://www.sakshieducation.com/GII/History/|title=కాకతీయులు - Sakshi Education|last=|first=|date=|website=|url-status=live|archive-url=|archive-date=|access-date=}}</ref>
 
మొదటి బేతరాజు (1000-1030) పశ్చిమ [[చాళుక్యులు|చాళుక్యుల]]<nowiki/>కు సామంతునిగా వ్యవహరించాడు. [[హనుమకొండ|హన్మకొండ]] ఇతనే అని అభిప్రాయంఉంది. ఇతనిని గరుడ బేతరాజు అని కూడా వ్యవహరిస్తారు. అతనికి "చోళచమూవార్థి ప్రమదన" అనే బిరుదు ఉంది.<ref>{{Cite web|url=https://www.sakshieducation.com/GII/History/|title=కాకతీయులు - Sakshi Education|last=|first=|date=|website=|url-status=live|archive-url=|archive-date=|access-date=}}</ref>
 
అతను గుండ్యన కుమారుడు. అతని తండ్రి గుండ్యన చనిపోయేనాటికి అతను పిన్నవాడు. అతని మేనత్త కామసాని అతనికి అండగా వుండి, తన భర్త ఐన చాళుక్య సేనాని ఎర్రన ద్వారా చాళుక్య చక్రవర్తి చేత అనుమకొండ పై ఆధిపత్యం ఇప్పించింది. ఈవిధంగా [[కాకతీయులు]] కళ్యాణి [[చాళుక్యులు|చాళుక్యుల]]కు విధేయ సామంతులుగా అనుమకొండ విషయాధినేతలయ్యారు.<br />మొదటి బేతరాజు 1051 వరకు జీవించి వున్నట్టు, అనగా 50 సంవత్సరాలకు పైగా ఏలాడని, [[శాసనాలు]] తెల్పుతున్నాయి. తని సేనాని రేచర్ల బ్రహ్మ చాళుక్య త్రైలోక్య సోమేశ్వరుని తరపున చోళరాజధాని [[కంచి]] పై దాడి చేశాడు.
"https://te.wikipedia.org/wiki/గరుడ_బేతరాజు" నుండి వెలికితీశారు