కోటగిరి గోపాలరావు: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:2012 మరణాలు ను చేర్చారు (హాట్‌కేట్ ఉపయోగించి)
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 2:
 
== జీవిత విశేషాలు ==
అతను కృష్ణా జిల్లా, నూజివీడుకు చెందినవాడు. వీరి కుటుంబంలో ముగ్గురు అన్నదమ్ములు, ఇద్దరు అక్కచెల్లెండ్రు. వీరి పూర్వీకులు జమీందారు దగ్గర దీవాన్లుగా పనిచేసేవారు. అందుకు వారికి ఆస్తులు ఎక్కువగా ఉండేవి. వారి ఊరికి ఎవరు వచ్చినా వారి ఇంటిలోనే భోజనం చేసేవారు. అందుకే వారి ఇల్లు అతిథులతో కళకళలాడుతూ ఉండేది. అతని నాన్నగారి హయాంలో ఇంటిలో రాజభోగం. అతనిది విలాసవంతమైన బాల్యం. హఠాత్తుగా తన తండ్రి మరణించడంతో కుటుంబ భాద్యత పెద్దకుమారుడైన గోపాలరావుపై పడింది. అతను కుటుంబ పోషణార్థం వ్యవసాయం చేద్దామనుకున్నాడు. శక్తి వంచన లేకుండా కష్టపడ్డాడు. కానీ ఏ పంటా కలసి రాలేదు. దాంతో ఏదైనా ఉద్యోగం చేద్దామని మద్రాసు వెళ్ళి జమీందారు గారిని కలిసాడు. జమీందారుకు ఎక్కడో ఒక స్టుడియో ఉండేది. దానిలో పని ఇప్పించాడు. అక్కడ అతను ఎడిటింగ్ నేర్చుకున్నాడు. ఆదుర్తి సుబ్బారావు వంటి వారి సినీమాలకు ఎడిటింగ్ చేస్తూండేవాడు.
అతను కృష్ణా జిల్లా, నూజివీడుకు చెందినవాడు.
 
తన తమ్ముడు వెంకటేశ్వరరావుకు తన శిష్యుని వద్ద అప్రెంటిస్ గా చేర్చి ఎడిటింగ్ లో శిక్షణ యిప్పించాడు. కొన్నాళ్ల తరువాత అతనే ఎడిటింగ్ నేర్పించాడు. గోపాలరావు కె.రాఘవేంద్రరావు సినిమాలకు ఎక్కువగా ఎడిటింగ్ చేసేవాడు.
 
అతను 2012 నవంబరు 6న మరణించాడు.<ref>{{Cite web|url=http://www.telugucinemas.in/2012/11/kotagiri-gopala-rao-passed-away.html|title=Kotagiri Gopala Rao Passed away-TeluguCinema|language=id|access-date=2020-07-17}}</ref>
"https://te.wikipedia.org/wiki/కోటగిరి_గోపాలరావు" నుండి వెలికితీశారు