గనిశెట్టి రాములు: కూర్పుల మధ్య తేడాలు

0 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 1 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.1
పంక్తి 21:
|spouse =
}}
'''గనిశెట్టి రాములు''' తెలుగు రచయిత,[[గోసంగి కులం|గోసంగి సంఘ]] వ్యవస్థాపక అద్యక్షుడు.<ref>{{Cite web|url=http://www.andhrabhoomi.net/content/nzb-2734|title=గోసంగిల సంక్షేమానికి కట్టుబడి ఉంటాం}}{{Dead link|date=జూలై 2020 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}</ref> <ref>{{Cite web|url=http://www.nizamabadnews.in/tag/gosangi-caste/|title=సంఘటితంగా ఉంటేనే హక్కులు సాధించుకోవచ్చు|website=|access-date=2018-10-16|archive-url=https://web.archive.org/web/20181029033729/http://www.nizamabadnews.in/tag/gosangi-caste/|archive-date=2018-10-29|url-status=dead}}</ref> అతను పరిశోధనా రంగంలో [[తెలుగు విశ్వవిద్యాలయము - కీర్తి పురస్కారాలు (2017)|తెలుగు విశ్వవిద్యాలయం కీర్తి పురస్కారాన్ని]] 2017లో అందుకున్నాడు<ref name="43 మందికి తెలుగువర్సిటీ కీర్తి పురస్కారాలు ’">{{cite news|last1=ఈనాడు (డైలీహంట్)|title=43 మందికి తెలుగువర్సిటీ కీర్తి పురస్కారాలు |url=https://m.dailyhunt.in/news/india/telugu/eenadu-epaper-eena/43+mandiki+teluguvarsiti+kirti+puraskaaraalu-newsid-99142895|accessdate=15 October 2018|date= 13 October 2015| archiveurl= https://web.archive.org/web/20181015114953/https://m.dailyhunt.in/news/india/telugu/eenadu-epaper-eena/43+mandiki+teluguvarsiti+kirti+puraskaaraalu-newsid-99142895|archivedate=15 October 2018}}</ref>
==జీవిత విశేషాలు==
గనిశెట్టి రాములు నిజామాబాదు జిల్లాలోని జరాల్‌పుర్ గ్రామంలో నిరుపేద కుటుంబానికి చెందిన రాజన్న, అమ్మాయమ్మ దంపతులకు తృతీయ సంతానంగా జన్మించాడు. అతనికి ఇద్దరు అన్నయ్యలు, ఒక అక్క ఉన్నారు. జలాల్ పూర్ గ్రామ ప్రాథమిక పాఠశాలలో ప్రారంభమైన చదువు ఎస్.ఎస్.సి వరకు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, గుండారం లో జరిగింది. తరువాత ఇంటర్మీడియట్, డిగ్రీ లను నిజామాబాదులో చదివాడు. బి.కాం డిగ్రీని గిరిరాజ్ కళాశాలలో పూర్తి చేసి, శాతవాహన పి.జి. కళాశాల, కరీం నగర్ లో ఎం.కాం వరకు చదివాడు. వృత్తి ఉప వాణీజ్య పన్నుల అధికారిగా సిద్దిపేట జిల్లాలో పదవీవిరమణ చేసాడు.
"https://te.wikipedia.org/wiki/గనిశెట్టి_రాములు" నుండి వెలికితీశారు