చర్చ:ఇంగ్లీషు-తెలుగు నిఘంటువు (A): కూర్పుల మధ్య తేడాలు

ట్యాగు: 2017 source edit
fix link
ట్యాగు: 2017 source edit
పంక్తి 11:
:::::గతంలో విక్షనరీకి తరలించవలసిన 257 వ్యాసాలుపై చర్చలు జరిగినవి.అయితే అవి వికీలో ఉండదగినవి కావని తొలగించబడినవి.ఇక్కడ పరిస్థితిని బట్టి [[user:Vemurione|Vemurione]] గారు, ఎన్నో ఏళ్ళుగా శ్రమ కోర్చి చేస్తున్న పని వ్యర్ధం కాకుండా, స్వంత అవసరాల కోసం వికీని ఉపయోగించుకుంటాన్నారనే అభిప్రాయం రాకుండా (ఎందుకంటే ప్రస్తుతం ఉన్న నిఘంటువుని searchable dictionary గా తయారు చెయ్యడానికి నేను, నా స్నేహితులు ప్రయత్నం చేస్తున్నాం అనే అభిప్రాయం వ్యక్తమైనందున), [[వాడుకరి:రవిచంద్ర|రవిచంద్ర]] గారు, "ఎన్నో ఏళ్ళుగా శ్రమ కోర్చి చేస్తున్న పని ఎక్కడికీ పోదు. అందులో మీకు ఎలాంటి అనుమానం అవసరం లేదు.వికీలో ఉండవలసిన వ్యాసాల శైలి దృష్ట్యా ఈ వ్యాసాలను వికీ బుక్స్ కి తరలించాలనే ప్రతిపాదనకు నేను అనుకూలం" అని వెలిబుచ్చిన అభిప్రాయంతో నేనూ ఏకీభవిస్తున్నాను.--[[వాడుకరి:యర్రా రామారావు|యర్రా రామారావు]] ([[వాడుకరి చర్చ:యర్రా రామారావు|చర్చ]]) 17:17, 17 జూలై 2020 (UTC)
:::::: [[వాడుకరి:రవిచంద్ర|రవిచంద్ర]], [[user:Chaduvari]], [[వాడుకరి:యర్రా రామారావు|యర్రా రామారావు]], [[వాడుకరి:Arjunaraoc|అర్జున]] మీరంతా చెబుతున్నారు కనుక, తరలించండి. వికీబుక్స్లోకా? విక్షనరీకా? ఎక్కడకి తరలించినా "ఎడిట్" చేసే హక్కు అందరికీ ఇవ్వవవద్దు. నేను రాబోయే రెండు నెలలలో ఈ సమాచారం అంతా Access database లోకి ఎక్కించే ప్రయత్నంలో ఉన్నాను. ఆ పని జరిగే వరకు master copy సురక్షితంగా ఉండాలి. ఆ database design విషయంలో నేను, నా స్నేహితురాలు తికమక పడుతున్నాం. ఆ పని జరిగిపోయిన తరువాత searchable interface తయారు చేస్తే నిఘంతువు ఎక్కువ ఉపయోగకారిగా ఉంటుందని ఆశ. [[వాడుకరి:Vemurione|Vemurione]] ([[వాడుకరి చర్చ:Vemurione|చర్చ]]) 20:41, 17 జూలై 2020 (UTC)
{{od|:::::: }} స్పందించిన [[వాడుకరి:రవిచంద్ర|రవిచంద్ర]], [[user:Chaduvari]], [[వాడుకరి:యర్రా రామారావు|యర్రా రామారావు]] [[వాడుకరి:Vemurione|Vemurione]] గార్లకు ధన్యవాదాలు. వికీబుక్స్ కి తరలించడం మంచిది. ఎడిట్ హక్కులు ప్రస్తుతం వికీపీడియాలో వున్నట్లు అప్రమేయంగా గుర్తించబడిన వాడుకరులు (autoconfirmed users) కు మాత్రమే వుంటుంది. తెలుగు వికీబుక్స్ లో క్రియాశీలత చాలా తక్కువ, కేవలం తెలుగు వాడుకరులలో [[User:veeven]] మాత్రమే ఇటీవల పని చేసారు. కావున మీ పేజీలు మార్పులకు గురవటం ఇప్పటికంటే తక్కువగా వుంటుంది. ఈ పని పూర్తిచేయడానికి, వికీబుక్స్ లో నేను నిర్వాహక ప్రతిపాదన చేర్చాను. మీరు [[b:wikibooks:సముదాయ_పందిరి#Admin_request%2C_with_import_rights_from_Telugu_wikipedia|అక్కడ]] 25 జులై 2020 లోగా ఆంగీకారం తెలుపవలసింది.--[[వాడుకరి:Arjunaraoc|అర్జున]] ([[వాడుకరి చర్చ:Arjunaraoc|చర్చ]]) 06:58, 18 జూలై 2020 (UTC)
Return to "ఇంగ్లీషు-తెలుగు నిఘంటువు (A)" page.