శుక్రాచార్యుడు: కూర్పుల మధ్య తేడాలు

రాక్షసులకు సురా పానాన్ని నిషేధిస్తాడుశుక్రాచార్యుడు
ట్యాగు: 2017 source edit
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 74:
యయాతి దేవయాని కొడుకులను పిలిచి మీలో ఎవరైనా నా వృద్ధా ప్యాన్ని తీసుకొని మీ యౌవనాన్నినాకు ఇవ్వగలరా? అని అడుగుతాడు.అప్పుడు వాళ్ళు నిరాకరిస్తారు.శర్మిష్ఠ కొడుకులలో పురుడు ఒక్కడూ తండ్రి కోరిక తీర్చడం తనయుని ధర్మమని ఒప్పుకుంటాడు. అప్పుడు యయాతి యౌవనాన్ని పొందుతాడు.తనివితీరాసుఖభోగాలుఅనుభవించిన తర్వాత యౌవనాన్ని పూరుడికి యిచ్చి తాను వానప్రస్థానికి వెళ్ళిపోతూ, తాను అడిగిన వెంటనే
తనకు యౌవనాన్ని యిచ్చిన పూరుడికే తన తర్వాత రాజు అయ్యే అధికారం ఉంటుందని ప్రకటించి అతనికి రాజ్యాభిషేకం చేసి వెళ్ళిపోతాడు. దేవయాని ఎంత కష్ట పడినా చివరికి శర్మిష్ఠ కొడుకే రాజవుతాడు.అలాగ పూరుడు పౌర వంశ స్థాపకుడయ్యాడు.
 
{{హిందూ మతము పురాణ ఋషులు}}
 
[[వర్గం:పురాణ పాత్రలు]]
"https://te.wikipedia.org/wiki/శుక్రాచార్యుడు" నుండి వెలికితీశారు