కన్నడ సినిమా: కూర్పుల మధ్య తేడాలు

చి వ్యాసం విస్తరణ,మూలాలతో
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''కన్నడ సినిమా రంగం''', భారతీయ సినీ రంగంలో ఒక భాగం. ఈ రంగాన్ని సాండల్ ఉడ్, చందనవన అని కూడా పిలుస్తారు.ఇది కర్ణాటక రాష్ట్రంలో విస్తృతంగా మాట్లాడే కన్నడ భాషలో చలన చిత్రాలకు నిర్మాణానికి అంకితమైన భారతీయ సినిమా విభాగం. <ref name="dh1">[http://www.deccanherald.com/archives/jan232006/metromon1722572006122.asp Sandalwood's Gain]. </ref><ref name="dh2">[http://www.deccanherald.com/archives/dec28/enter1.asp Young talent applauded]. </ref> [[కర్ణాటక]]లోని [[బెంగళూరు|బెంగళూరు ప్రధాన]] కేంద్రంగా ఈ కన్నడ సినిమాలు నిర్మాణం జరుగుతోంది.1934 సంవత్సరంలో వై.వి.రావు దర్శకత్వం వహించిన " సతీసులోచన " కన్నడ భాషలో మొదటి చలన చిత్రం.ఇది సుబ్బయ్య నాయుడు నటించిన మొదటి చిత్రం. పూర్వపు మైసూర్ రాజ్యంలో ప్రదర్శించబడిన మొదటి చలన చిత్రం.ఈ చిత్రాన్నిచమన్‌లాల్ దూంగాజీ నిర్మించాడు.అతను 1932 లో బెంగళూరులో సౌత్ ఇండియా మూవిటోన్ స్థాపించాడు.2013 నాటికి సంవత్సరానికి దాదాపు 100 కన్నడ సినిమాలు నిర్మాణం అవుతున్నాయి అనేది ఒక అంచనా.<ref>[http://www.deccanherald.com/content/124106/when-rained-films.html When it rained films]. </ref>   కన్నడ సినిమాలు ఎక్కువగా కర్ణాటకలోనే కాక, [[అమెరికా]], [[ఆస్ట్రేలియా]], [[జెర్మనీ]], [[లండన్]] వంటి ఇతర దేశాల్లో కూడా విడుదల  అవుతుంటాయి.<ref>[http://www.filmfed.org/singlescreen.html "Statewise number of single screens"] {{Webarchive|url=https://web.archive.org/web/20140912002530/http://filmfed.org/singlescreen.html |date=2014-09-12 }}. chitraloka.com (1913-05-03).</ref><ref>{{Cite book|title=One Hundred Indian Feature Films: An Annotated Filmography|last=Shampa Banerjee, Anil Srivastava|publisher=Taylor & Francis|year=1988|isbn=0-8240-9483-2|orig-year=1988}}</ref>
 
 
కన్నడ చిత్ర పరిశ్రమ అభివృద్ధి చెందటానికి ప్రంచంలోని కన్నడ వ్యక్తులు అందరూ చురుకుగా పాల్గొన్నారు.1929 - 1934 మధ్య కాలంలో కన్నడ చిత్ర పరిశ్రమ చాలా కష్టాలు ఎదుర్కొంది.కన్నడంలో ప్రారంభంలో తీసిన చిత్రాలు పాశ్చాత్య సంస్కృతికి వ్యతిరేకంగా పోరాడవలసి వచ్చింది.నిశ్శబ్ద, టాకీ చిత్రాలను ప్రేక్షకులకు ప్రదర్శించడానికి సినిమా థియేటర్లు సరిగా లేవు.1941 తరువాత కొన్ని ఎదురుదెబ్బల నుండి కోలుకుంది.భారతదేశానికి స్వాతంత్ర్యం లభించిన తరువాత సుమారు 24 సినిమాలు కన్నడ చిత్ర పరిశ్రమ ద్వారా నిర్మించబడ్డాయి.1950 వ దశకంలో, వాణిజ్య కళా చిత్రాల ఉత్పత్తి కోణం నుండి ఎటువంటి గుర్తింపు పొందలేదు.1971 - 1980 సమయంలో నూతన పంథాలో అనేక ఆర్ట్ ఫిల్ములు నిర్మించబడ్డాయి.1970 ల దశాబ్దంలో ఉత్పత్తి చేయబడింది సుమారు 138 కన్నడ చిత్రాలు నిర్మించబడ్దాయి.1980 ల దశాబ్దంలో వాణిజ్య కన్నడ చిత్రాల పెద్ద సంఖ్యలో ఉత్పత్తి చేసింది.కన్నడ చిత్ర పరిశ్రమలో 1991 నుండి 2000 మధ్య కాలంలో ప్రపంచస్థాయిలో గొప్ప ఆర్థిక మార్పులు సాధించింది.రీ-మేక్ సాంకేతికత ఆధారంగా తయారైన కన్నడ వాణిజ్య చిత్రాలు చాలా ఉన్నాయి.కొత్త మిలీనియంలో కన్నడ చిత్రం పరిశ్రమ అద్భుతంగా పెరిగింది.ప్రతి సంవత్సరం 80 నుండి 100 సినిమాలు తీస్తున్నారు.కన్నడ చిత్ర పరిశ్రమ జాతీయ, అంతర్జాతీయ చలన చిత్ర మార్గాల్లో తనకంటూ ఒక సముచిత స్థానాన్ని ఏర్పరచుకుంది.<ref>https://core.ac.uk/download/pdf/35349285.pdf</ref>
2013 నాటికి సంవత్సరానికి దాదాపు 100 కన్నడ సినిమాలు నిర్మాణం అవుతున్నాయి అనేది ఒక అంచనా.<ref>[http://www.deccanherald.com/content/124106/when-rained-films.html When it rained films]. </ref>   కన్నడ సినిమాలు ఎక్కువగా కర్ణాటకలోనే కాక, [[అమెరికా]], [[ఆస్ట్రేలియా]], [[జెర్మనీ]], [[లండన్]] వంటి ఇతర దేశాల్లో కూడా విడుదల  అవుతుంటాయి.<ref>[http://www.filmfed.org/singlescreen.html "Statewise number of single screens"] {{Webarchive|url=https://web.archive.org/web/20140912002530/http://filmfed.org/singlescreen.html |date=2014-09-12 }}. chitraloka.com (1913-05-03).</ref><ref>{{Cite book|title=One Hundred Indian Feature Films: An Annotated Filmography|last=Shampa Banerjee, Anil Srivastava|publisher=Taylor & Francis|year=1988|isbn=0-8240-9483-2|orig-year=1988}}</ref>
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/కన్నడ_సినిమా" నుండి వెలికితీశారు