"కన్నడ సినిమా" కూర్పుల మధ్య తేడాలు

చి
వ్యాసం విస్తరణ,మూలాలతో
చి (వ్యాసం విస్తరణ,మూలాలతో)
చి (వ్యాసం విస్తరణ,మూలాలతో)
 
== కన్నడ చిత్రరంగం తక్కువ తెలిసిన కొన్ని వాస్తవాలు ==
1934 లో నిర్మించిన మొట్టమొదటి ఆఫ్-బీట్ కన్నడ చిత్రం సతీసులోచన రూ. 40,000 బడ్జెట్‌తో రూపొందించబడింది.సత్యజిత్ రే తర్వాత మాత్రమే కన్నడ దర్శకుడు గిరీష్ కాసరవల్లి గోల్డెన్ లోటస్ అవార్డుల (ఉత్తమ చలన చిత్రానికి జాతీయ చిత్ర పురస్కారం) ఘనత పొందారు.ఒక నటుడు మాత్రమే నటించిన ఆఫ్-బీట్ కన్నడ చిత్రం శాంతి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్‌లోకి ప్రవేశించిన రెండవ భారతీయ చిత్రం.కన్నడ చలనచిత్రరంగంలో ప్రసిద్ధ సంగీత డైరెక్టరుగా పేరు పొందిన జి.కె.వెంకటేష్‌కు ఇళయ రాజా సహయకుడిగా తన వృత్తిని ప్రారంభించాడురాజ్ కుమార్ నటించిన ‘ఒండు ముత్తినా కాథే’ చిత్రంలో అండర్ వాటర్ షూటింగ్ ప్రయోగాలు చేసిన తొలి భారతీయ డైరెక్టర్ శంకర్ నాగ్.1975 లో పుట్టన్న కనగల్ దర్శకత్వం వహించిన ‘కథ సంగమ’ అనే తొలి కన్నడ చిత్రం ద్వారా రజనీకాంత్ సినిమాల్లోకి ప్రవేశించాడుపుట్టన్న కనగల్ దర్శకత్వం వహించిన ‘నాగరాహావు’ అనే కన్నడ సినిమాలోని ‘బారే బారే’ పాట భారతీయ సినిమా చరిత్రలో మొదటి స్లో మోషన్ సాంగ్ ఉపేంద్ర, శివరాజ్ కుమార్ దర్శకత్వం వహించిన "ఓం" చిత్రం గత 20 ఏళ్లలో 500 కన్నా ఎక్కువ సార్లు తిరిగి విడుదలై, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రికార్డు సాధించింది.మల్టీప్లెక్సులో ఏడాది పాటు ప్రదర్శించిన భారతీయ చిత్రం ముంగారు మేల్ ప్రముఖ గాయని ఎం.ఎస్ సుబ్బలక్ష్మి ‘కృష్ణ సుధామా’ అనే చిత్రంలో ఒక పాత్ర పోషించింది.కర్ణాటక మొదటి థియేటర్ "పారామౌంట్", తరువాత దీనిని "పరిమల టాకీస్" (సిటీ మార్కెట్) గా మార్చారు.<ref>{{Cite web|url=https://metrosaga.com/22-lesser-known-facts-about-kannada-film-industry/|title=22 Lesser Known Facts about Kannada Film Industry you probably have no idea about|last=Shrinag|date=2017-09-07|website=MetroSaga|language=en-US|access-date=2020-07-18}}</ref>
 
* 1934 లో నిర్మించిన మొట్టమొదటి ఆఫ్-బీట్ కన్నడ చిత్రం సతీసులోచన రూ. 40,000 బడ్జెట్‌తో రూపొందించబడింది.
* సత్యజిత్ రే తర్వాత మాత్రమే కన్నడ దర్శకుడు గిరీష్ కాసరవల్లి గోల్డెన్ లోటస్ అవార్డుల (ఉత్తమ చలన చిత్రానికి జాతీయ చిత్ర పురస్కారం) ఘనత పొందారు.
* ఒక నటుడు మాత్రమే నటించిన ఆఫ్-బీట్ కన్నడ చిత్రం శాంతి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్‌లోకి ప్రవేశించిన రెండవ భారతీయ చిత్రం.
* కన్నడ చలనచిత్రరంగంలో ప్రసిద్ధ సంగీత డైరెక్టరుగా పేరు పొందిన జి.కె.వెంకటేష్‌కు ఇళయ రాజా సహయకుడిగా తన వృత్తిని ప్రారంభించాడు
* రాజ్ కుమార్ నటించిన ‘ఒండు ముత్తినా కాథే’ చిత్రంలో అండర్ వాటర్ షూటింగ్ ప్రయోగాలు చేసిన తొలి భారతీయ డైరెక్టర్ శంకర్ నాగ్.
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2993914" నుండి వెలికితీశారు