"కన్నడ సినిమా" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
చి (మొలక ఇంకా వర్గీకరించని వ్యాసాలు మూస తొలగించాను.)
[[దస్త్రం:Dr.Rajkumar (Kanndada actor).jpg|thumb|288x288px|రాజకుమార్ (కన్నడ చలన చిత్రరంగం యాక్టర్)|alt=]]
 
 
 
'''కన్నడ సినిమా రంగం''', భారతీయ సినీ రంగంలో ఒక భాగం. ఈ రంగాన్ని సాండల్ ఉడ్, చందనవన అని కూడా అంటారు.<ref>{{Cite web|url=https://starofmysore.com/namma-young-stars-poornachandra/|title=Namma Young Stars: POORNACHANDRA|date=2017-04-30|website=Star of Mysore|language=en-US|access-date=2020-07-18}}</ref>ఇది కర్ణాటక రాష్ట్రంలో విస్తృతంగా మాట్లాడే కన్నడ భాషలో చలన చిత్రాలకు నిర్మాణానికి అంకితమైన భారతీయ సినిమా విభాగం.<ref name=":0">{{Cite web|url=https://www.bangalorean.com/latest-kannada-movies/|title=#Latest-Kannada-Movies {{!}} Bangalorean #Latest-Kannada-Movies#new-film|website=Bangalorean|language=en-US|access-date=2020-07-18}}</ref> [[కర్ణాటక]]లోని [[బెంగళూరు|బెంగళూరు ప్రధాన]] కేంద్రంగా ఈ [[కన్నడం|కన్నడ]] సినిమాలు నిర్మాణం జరుగుతోంది.1934 సంవత్సరంలో వై.వి.రావు దర్శకత్వం వహించిన " [[సతీ సులోచన|సతీసులోచన]] " కన్నడ భాషలో మొదటి చలన చిత్రం.<ref name=":0" />ఇది సుబ్బయ్య నాయుడు నటించిన మొదటి చిత్రం. పూర్వపు మైసూర్ రాజ్యంలో ప్రదర్శించబడిన మొదటి చలన చిత్రం.ఈ చిత్రాన్ని చమన్‌లాల్ దూంగాజీ నిర్మించాడు.అతను 1932 లో బెంగళూరులో సౌత్ ఇండియా మూవిటోన్ స్థాపించాడు. 2017 నాటికి సంవత్సరానికి దాదాపు 190 సినిమాలు నిర్మాణం అవుతున్నాయి. <ref name=":0" /> కన్నడ సినిమాలు ఎక్కువగా కర్ణాటకలోనే కాక, [[అమెరికా]],[[ఆస్ట్రేలియా]],[[జెర్మనీ]],[[లండన్]] వంటి ఇతర దేశాల్లో కూడా విడుదల  అవుతుంటాయి.<ref>[http://www.filmfed.org/singlescreen.html "Statewise number of single screens"] {{Webarchive|url=https://web.archive.org/web/20140912002530/http://filmfed.org/singlescreen.html |date=2014-09-12 }}. chitraloka.com (1913-05-03).</ref><ref>{{Cite web|url=https://www.deccanchronicle.com/140603/entertainment-sandalwood/article/kannada-movies-getting-hugely-popular-overseas|title=Kannada movies getting hugely popular overseas|last=sukumar|first=sneha k|date=2014-06-04|website=Deccan Chronicle|language=en|access-date=2020-07-18}}</ref>
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2993940" నుండి వెలికితీశారు