ఏకచ్ఛత్రాధిపత్యం: కూర్పుల మధ్య తేడాలు

చి యర్రా రామారావు, పేజీ ఏకఛత్రాధిపత్యం ను ఏకచ్ఛత్రాధిపత్యం కు దారిమార్పు లేకుండా తరలించారు: సరియైన పేరు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''ఏకఛత్రాధిపత్యంఏకచ్ఛత్రాధిపత్యం,''' అనగా ఇది ఒక రాజ్యాన్ని లేదా ప్రాంతాన్ని పాలించే ప్రభుత్వ వ్యవస్థ పాలనను అలా అంటారు.పూర్వం కొన్ని రాజ్యాలు ఒకే రాజు పాలన క్రిందికి వచ్చినప్పుడు, ఆ రాజు ఆ రాజ్యాలన్నింటినీ ఏకఛత్రాధిపత్యంగా ఏలుతున్నాడని బావిస్తారు.అన్ని దేశాలు,ప్రాంతాలపై రాజుకు మాత్రమే సర్వహక్కులు ఉంటాయి.ప్రజలకు కష్టాలు కలిగిస్తూ పరిపాలించినప్పుడు దీనినే ఇంకో అర్థంలో నిరంకుశత్వంగా పాలించాడని వాడతారు.పూర్వ కాలంలో, ఆటోక్రాట్ అనే పదాన్ని పాలకుడికి అనుకూలమైన లక్షణంగా రూపొందించారు, "ఆసక్తుల సంఘర్షణలు లేకపోవడం" అనే భావనతో పాటు గొప్పతనం,శక్తి సూచనగా ఆ పదానికి కొంత సంబంధం కలిగి ఉంది.
 
== నిర్వచనం ==
"https://te.wikipedia.org/wiki/ఏకచ్ఛత్రాధిపత్యం" నుండి వెలికితీశారు