పెళ్ళి (సినిమా): కూర్పుల మధ్య తేడాలు

విస్తరణ
ట్యాగు: 2017 source edit
విస్తరణ
ట్యాగు: 2017 source edit
పంక్తి 16:
 
== కథ ==
నవిన్ కు బ్యాంకు మేనేజరుగా హైదరాబాదులో ఉద్యోగం వస్తుంది. ప్రేమించి పెళ్ళి చేసుకోవాలనుకుంటాడు. ఒక బట్టల షాపులో మహేశ్వరి అనే అమ్మాయిని చూసి వెంటనే ప్రేమలో పడతాడు. ఆమెతో మాట్లాడాలకునే లోపే అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. ఆమె కోసం వెతికి ఒక కాలనీలో ఆమెను కనిపెడతాడు. ఆమె కోసం అక్కడే ఇల్లు అద్దెకు తీసుకుంటాడు. ఆమె తన అత్తగారితో కలిసి అక్కడ ఉంటుంది. తన కొడుకు ప్రవర్తన బాగాలేకపోతే కోడల్ని అతన్నుంచి దూరంగా తీసుకువచ్చి గుట్టుగా బతుకుతుంటుంది. కోడలికి మరో పెళ్ళి చేయాలని ఆమె ఆశ.
 
== తారాగణం ==
పంక్తి 23:
* [[పృథ్వీ రాజ్]]
* [[సుజాత]]
* సన్యాసిగా [[మల్లికార్జున రావు]]
* [[గిరిబాబు]], రిటైర్డ్ మేజరు
* నమ్మకాల సాంబశివరావు అలియాస్ నసగా బ్రహ్మానందం
* అనంత్
* అశోక్ కుమార్
* కోవై సరళ
* నళినిగా గా [[వై. విజయ]]
* సరళమ్మగా [[జయలలిత (నటి)|జయలలిత]]
* మిఠాయి చిట్టి
* రామ్మూర్తి
"https://te.wikipedia.org/wiki/పెళ్ళి_(సినిమా)" నుండి వెలికితీశారు