పేకాట పాపారావు: కూర్పుల మధ్య తేడాలు

చి →‎మూలాలు: AWB తో {{మొలక-తెలుగు సినిమా}} చేర్పు
విస్తరిస్తున్నాను
ట్యాగు: 2017 source edit
పంక్తి 8:
starring = [[రాజేంద్ర ప్రసాద్ (నటుడు)|రాజేంద్ర ప్రసాద్ ]],<br>[[కుష్బూ]]|
}}
'''పేకాట పాపారావు''' 1994 లో వై. నాగేశ్వరరావు దర్శకత్వంలో వచ్చిన హాస్యభరిత చిత్రం. ఇందులో రాజేంద్ర ప్రసాద్, ఖుష్బూకుష్బూ ప్రధాన పాత్రలు పోషించారు.
 
== కథ ==
పేకాట పాపారావుకి పేకాటే సర్వస్వం. ఒకసారి ఉమ అనే యువతి అతన్ని ప్రేమించినట్లు నటిస్తుంది. కానీ పాపారావు ఆమెను నిజంగా ప్రేమించడం మొదలుపెడతాడు. ఉమ ఒక పోలీసు ఆఫీసరు. ఆమె అమ్మాయిలను నమ్మించి మోసంచేసే ఒక మోసగాడి కోసం వెతుకుతుంటుంది. అతని తొడపైన పుట్టుమచ్చ మాత్రమే ఆమెకు తెలిసిన గుర్తు. చివరికి ఆమె శివాజీ అనే అతణ్ణి పట్టుకుంది. దానికి అసలు సూత్రధారి మీసాల గుండయ్య అనే క్లబ్ యజమాని.
 
== తారాగణం ==
* పేకాట పాపారావుగా [[గద్దె రాజేంద్ర ప్రసాద్|రాజేంద్రప్రసాద్]]
* ఉమగా [[కుష్బూ]]
* ఖుష్బూ
* [[శివాజీ రాజా]]
* నీలకంఠంగా [[కన్నెగంటి బ్రహ్మానందం|బ్రహ్మానందం]]
* మీసాల భాస్కర్
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/పేకాట_పాపారావు" నుండి వెలికితీశారు