వికీపీడియా:కొత్త సభ్యులకు స్వాగతము: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగు: 2017 source edit
ట్యాగు: 2017 source edit
పంక్తి 10:
వ్యాసాలలో మీకు కావల్సిన సమాచారం కొరకు వెదకవచ్చు. ఎడమ పక్కన గల "అన్వేషణ" లో మీకు కావలసిన పదం రాసి "వెతుకు" మీట నొక్కండి. ఇంకా [[వికీపీడియా:అన్వేషణ|ఇతర విధాల]] ద్వారా [[వికీపీడియా:Readers%27_FAQ#How_do_I_search_Wikipedia.3F|వికీపీడియాలో అన్వేషణ]] చెయ్యవచ్చు.
 
మీరు చదివిన వ్యాసం మీకు నచ్చితే, [[వికీపీడియా:చర్చఆ వ్యాసపు పేజీ|చర్చా పేజీ]] లో మీ సందేశం రాయవచ్చు. పేజీ కి పైనున్న '''చర్చ ''' లింకును నొక్కి, ఈ పేజీలోకి వెళ్ళవచ్చు. తరువాత ఆ పేజీ లోని '''మార్చుసవరించు''' అనే లింకును గానీ, ఆ లింకుకు పక్కనే గల '''+''' ను గాని నొక్కి మీ అభిప్రాయం రాయవచ్చు. ప్రయోజనకరమైన అభిప్రాయాల్ని మేము ఆహ్వానిస్తాం.
 
మీకు కావలసినది ఇక్కడ లేకున్నా, లేదా అదెక్కడుందో మీకు కనపడకున్నా, [[వికీపీడియా:సంప్రదించు కేంద్రం|సంప్రదించు కేంద్రం]] వద్ద అడగండి, లేదా ఆ విషయాన్ని [[వికీపీడియా:అభ్యర్ధించిన వ్యాసాలు|అభ్యర్ధించిన వ్యాసాలు]]లో రాయండి. [[వికీపీడియా:శోధించడం|వికీపీడియా శోధన]]కు ఇతర మార్గాలు చూడండి లేదా... [[సహాయము:Starting a new page|మీరే ఒక వ్యాసం రాయండి]].